తెలుగు బుల్లితెరపై యాంకర్ గా అందంతో కుర్రకారులను మంత్రముగ్ధులు చేసింది యాంకర్ వర్షణి. ఎన్నో షోలలో యాంకరింగ్ గా చేసి తన పంచ్ డైలాగులతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా పలు సినిమాలలో కూడా నటించింది వర్షిణి. వర్షిణి కూడ హైదరాబాద్ ప్రాంతంలో జన్మించింది.. ఇమే షామిలి సౌందరరాజన్ మరో పేరు కూడా కలదు. వర్షిణి తల్లిదండ్రులు హైదరాబాద్లో స్థిరపడినప్పటికీ వీరు వాస్తవానికి తమిళవాసులు. వర్షిణి తన విద్యాభ్యాసాన్ని మొత్తం హైదరాబాదులోని పూర్తి చేసింది. ఈమె చదువు ఎలక్ట్రానిక్ బ్యాచిలర్ డిగ్రీ ని కూడా పూర్తి చేసింది.


మొదట వర్షిణి మోడల్గా పలు రకాల యాడ్స్ లో నటించి తన కెరీర్నే ప్రారంభించింది.. ఆ తర్వాతే నటిగా మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2014లో చందమామ కథలు అనే చిత్రం ద్వారా తెలుగుతరకు పరిచయమయ్యింది.ఇందులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును కూడా అందుకున్నది వర్షిణి. ఆ తర్వాత తెలుగులో లవర్స్ కాయ్ రాజా కాయ్ తదితర చిత్రాలలో నటించిన పెద్దగా పాపులారిటీ అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.



ఇటీవల కాలంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమాలో కూడా నటించింది.. అలాగే బాగ్ సాలె అనే చిత్రంలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో ఎంతోమంది యాంకర్లు ఉన్నప్పటికీ కూడా తనకంటూ ఒక బ్రాండ్ ను ఏర్పరచుకుంది వర్షిణి. ఎలాంటి స్కిన్ షోలో నైన సరే తన అందంతో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తన మాటలతో అందంతో ఓరకల్లు చూపులతో కుర్రకారులకు మైకం తెప్పిస్తూ ఉంటుంది. ఎలాంటి దుస్తులలోనైనా సరే అందంగా కనిపించడం ఇమే స్పెషాలిటీ. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబానికి తనకు సంబంధించిన విషయాలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది వర్షిణి. ఈమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే..గతంలో హైపర్ ఆదితో ఈమె లవ్ లో ఉందనే వార్తలు వినిపించాయి.. కానీ తామిద్దరం మంచి స్నేహితులమే అన్నట్లుగా తెలియజేశారు. అభిమానులు వర్షిణి వివాహం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: