రష్మిక మందన్న.. ఈమె గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సినీ సెలెబ్రిటీలు అందరికీ కూడా ఈమె సుపరిచితురాలే. కేవలం టాలీవుడ్ లోనే కాదు ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా కోట్లాది మంది ఈమెకు అభిమానులుగా కొనసాగుతున్నారు. కోలీవుడ్లో కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్గా ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక టాలీవుడ్ లో చలో అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది  


 మొదటి సినిమానే మంచి హిట్ కావడం తో.  ఇక ఈ అమ్మడి కెరియర్ మంచి ఊపు అందుకుంది. తర్వాత వరుసగా అవకాశాలను దక్కించుకుంది. అతి తక్కువ సమయం లోనే అటు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా లో ఛాన్స్ దక్కించుకోవడమే కాదు.. సూపర్ హిట్ కొట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక ఇప్పుడు అటు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్గా కొనసాగుతుంది. ఇక టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప 2లో కథానాయకిగా నటిస్తుంది అన్న విషయం తెలిసిందే.



 అయితే ఇప్పుడు వరకు రష్మిక తన కెరీర్ లో ఎప్పుడు చేయని పనిని ఇక ఎప్పుడు హీరో రామ్ చరణ్ కోసం చేయబోతుందట. రామ్ చరణ్ హీరోగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు  దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఏకంగా ఐటెం సాంగ్ చేయబోతుందట రష్మిక. ఆర్ సి 16 అనే వర్కింగ్ టైపులతో తెరకేకుతున్న ఈ మూవీలో స్పెషల్ సాంగ్లో అలరించబోతుందట నేషనల్ క్రైస్ట్ రష్మిక. అయితే ఈ మూవీలో చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తూ ఉన్నారట. పెద్ది అనే టైటిల్ ను ఇక ఈ సినిమా కోసం ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: