మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని జాన్వి కపూర్ సినిమాల్లో అందాలను ఆరబోసి వెండి తెరపై కుర్ర కారకు సెగలు పుట్టించడం మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కూడా కుర్రకారుకు హిట్ పెంచుతూ వస్తుంది. ఈ బ్యూటీ గత కొన్నాలుగా ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ఇక ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను ఎక్కువ శాతం తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉండడంతో అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి. 

ఇక తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ఈ బ్యూటీ తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లూ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లూ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు  ఫోకస్ అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. 

ఇకపోతే గతంలో కూడా ఈమె అనేక సార్లు చీర కట్టులో తన అందాలు ఓలకబోసేలా ఉన్న అనేక ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ అయినవి కూడా ఉన్నాయి. ఈమె ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోయే మూవీ లో కూడా ఈమె హీరోయిన్ గా నటించబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: