బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న రీతూ చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సరికొత్త అవుట్ ఫిట్స్ వేస్తూ గ్లామర్ షో చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. అంతేకాదు జబర్దస్త్ షోలో కమెడియన్ గా కూడా చేస్తుంది. దాంతో పాటు దావత్ అనే ఒక షో కి యాంకర్ గా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ బ్యూటీ చాలా చిన్న డ్రెస్ వేసుకొని తన అందాలను ఆరబోస్తోంది. మరి ఆ పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం.. సినిమాల్లో నటిద్దాము అని అనుకొని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత యాంకర్ గా సెటిల్ అయ్యింది

 ఈమె. అలా చాలా కాలం ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ గోరింటాకు అనే సీరియల్ చేసింది. దాని తర్వాత సూర్య వంశం ఇంటి గుట్ట వంటి సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. దాని తర్వాత ప్రదీప్ పెళ్లి చూపులు షోలో పాల్గొని మరింత గుర్తింపు సంపాదించుకుంది.  చాలా షోస్ చేసిన తర్వాత జబర్దస్త్ షోలో కనిపించింది .ఒక స్కిట్ లో అదరగొట్టిన ఈమె దాని తర్వాత జబర్దస్త్ లో సెటిల్ అయిపోయింది.  బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన రీతు చౌదరి ప్రస్తుతం దావత్ అనే షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇక

 ఇందులో చాలా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ కుర్రకారులకు పిచ్చెక్కిస్తోంది. ఒకవైపు వరుసగా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే మరొకవైపు వరుస షోస్ చేస్తుంది. అలాగే యూట్యూబ్లో సొంతంగా ఒక ఛానల్ కూడా రన్ చేస్తోంది ఈ బ్యూటీ.  సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈమే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే గ్లామరస్ వీడియోను షేర్ చేసింది. ముఖ్యంగా అందులో అతి చిన్న చమ్కీల డ్రెస్ వేసుకుని సోకులు ఆరబోసింది. ముఖ్యంగా ఓ అదిరిపోయే పాటకు చిందులు వేస్తూ రచ్చ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: