బుల్లితెరపై టాప్ కామెడీ షో గా వస్తున్న జబర్దస్త్ షో గురించి చెప్పనవసరం లేదు. ఇక ఈ షో ద్వారా ఇప్పటికీ చాలామంది కమెడియన్స్ గా  మంచి గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంటున్నారు. అలా ఇప్పటికే చాలామంది హీరోలుగా కూడా ఎంట్రీ  ఇచ్చారు. అలానే ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్ష. ఇమాన్యుల్ తో లవ్ లో ఉన్నట్లు తనకి జోడిగా నటిస్తూ భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఎప్పుడు టీవీ షోస్ జబర్దస్త్ చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈమె నిత్యం సోషల్ మీడియాలో  చాలా యాక్టివ్ గా ఉంటుంది.

 ముఖ్యంగా తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకి సంబంధించిన పలు ఫోటోలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అందులో ఈ క్యూట్ బ్యూటీ సన్నని చీరను కట్టుకుని సెగలో పుట్టిస్తోంది. దాంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వర్షా విషయానికి వస్తే.. అందానికి అందం అభినయం కలగలిసిన ఈమె తన కామెడీ టైమింగ్ తో అందరినీ అలరిస్తూ ఉంటుంది. అందుకే చాలా తక్కువ సమయంలో భారీ గుర్తింపు

 తెచ్చుకుంది. ఒకవైపు  టీవీ షోస్ చేస్తూనే అటు సోషల్ మీడియాలో యాక్టింగ్ సైతం చేస్తూ ఉంటుంది. తన పర్సనల్ విషయాలను సైతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే యూట్యూబ్ లో తన పేరు మీద సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ సైతం రన్ చేస్తోంది. దాంట్లో తన నిజ జీవితానికి సంబంధించిన డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు ఆగిపోయే ఔట్ ఫెలో ధరిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. అలా వర్షా షేర్ చేసిన ఫోటోల కి రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు ఆమె అభిమానులు. చాలా హాట్ గా ఉన్నావ్ క్యూట్ గా ఉన్నావ్.. ఇంత అందంగా ఎలా పుట్టావు అంటూ ఆమె అభిమానులు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. అంతేకాదు నిన్ను సినిమాల్లో చూస్తే చూడాలని ఉంది అంటూ.. కచ్చితంగా నువ్వు పెద్ద స్టార్ అవుతావు అని ఆమె అభిమానులు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో ఆమెకి తెలియజేస్తూ ఉంటారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: