సాదరణంగా కొన్ని సూపర్ హిట్ సినిమాలలో కీలక పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్టులకు సంబంధించిన ఫోటోలు ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతు ఉంటాయి. ఒకప్పుడు ఇలా స్టూడెంట్స్ గా లేదంటే చైల్డ్ ఆర్టిస్టులుగా నటించడం వారు ఆ తర్వాత పెరిగి పెద్దయి ఏకంగా హీరో హీరోయిన్లను తలపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక ఆర్టిస్టుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీతాగోవిందం మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది.


 పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ సూపర్ హిట్ అయింది అని చెప్పాలి. విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటించగా.. ఇక ఈ మూవీతో పరశురాం అటు 100 కోట్ల దర్శకుడిగా మారిపోయాడు అని చెప్పాలి. 2018లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అయితే ఇక ఈ సినిమాలోని సాంగ్స్ అయితే ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉంటాయి అని చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ కు దగ్గర అయిన విజయ్ దేవరకొండ గీతాగోవిందం సినిమాతో ఫామిలీ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు.  ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లెక్చరర్ గా నటించాడు అన్న విషయం తెలిసిందే.


 అయితే విజయ్ దేవరకొండ దగ్గర చదువుకుంటూ.. ఈ రౌడీ హీరోని ఇష్టపడే ఒక స్టూడెంట్ ఇక ఈ సినిమాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆమె వల్లే కథ కీలక మలుపు తిరుగుతుంది. ఇక ఈ సినిమాతో ఆమె కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది  అయితే ఇక ఇప్పుడు ఏకంగా హీరోయిన్ లా మారిపోయింది ఈ ఆర్టిస్ట్  ఆమె పేరు అనీషా దామా  గీతగోవిందంలో టీనేజర్ గా కనిపించిన అనూష దామా.  ఇప్పుడు హీరోయిన్ గా మారే ప్రయత్నం చేస్తుంది  ఇప్పటికే సత్తి గాని రెండు ఎకరాలు అనే సినిమాలో నటించింది   కానీ ఈ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇటీవల ఈ చిన్నది సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారిపోయాయ్. దీంతో ఈ ఫోటోలు చూసి నేడిజెన్స్ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: