బుల్లితెరపై యాంకర్ గా రాణించిన అనసూయ ప్రస్తుతం బిజీ బిజీగా సినిమాలు చేస్తూ క్రేజీ నటిగా మారిపోయింది. అనసూయకి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ వేరు.అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తోంది. గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది.అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల అనసూయ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. అనసూయ ఈ లుక్ లో కిల్లర్ లేడీ లాగా కనిపిస్తోంది. డీ గ్లామర్ రోల్ అయినప్పటికీ అనసూయ ఈ పాత్ర కోసం ప్రాణం పెట్టేసినట్లు ఉంది.పుష్ప 2లో అనసూయ పాత్ర మరింత భయంకరంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్పరాజ్ ని అంతం చేసేందుకు ఆమె అందరితో కలసి పన్నాగాలు పన్నే పాత్రలో నటిస్తోందట.అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. అందమైన చీరల్లో, ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అనసూయ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారు.ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే.

 తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. 38 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. అనసూయ ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వేకేషన్‌కు వెళ్లింది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.తాజాగా అనసూయ ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వేకేషన్‌కు వెళ్లింది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.పొట్టి షార్ట్ ధరించిన అనసూయ తన భర్త పిల్లలతో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేసింది. వాటర్ ఫాల్స్ దగ్గర జలకాలాడుతూ దర్శనం ఇచ్చింది. అనసూయ తడిసిన బట్టల్లో కనిపిస్తోంది. ఇక ఆమె పిల్లలు భర్త కూడా వాటర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అనసూయ హాట్ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తడిసిన ఒంటితో మొత్తం చూపించేస్తుందని కొందరు కామెంట్ చేస్తుంటే.. వామ్మె అనసూయ ఇలా తయ్యారైంది ఏంటి అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.అస్సలు తీరిక లేకుండానే సినిమాలు చేస్తోన్నా.. సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలను తన ఖాతాల్లో షేర్ చేస్తోంది. అదే సమయంలో తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటూ.. ఫాలోయింగ్‌ను విపరీతంగా పెంచుకుంటోంది.ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు.అనసూయ చివరగా పెదకాపు, విమానం, రజాకార్ లాంటి చిత్రాల్లో నటించింది. సినిమాల్లో అవకాశాలు పెరగడం వల్లే జబర్దస్త్ మానేయాల్సి వచ్చింది అని అనసూయ క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: