ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అందరూ కూడా టూమచ్ గా బోల్డ్ కంటెంట్ ఇస్తున్నారు. పెళ్లి ముందు అలాంటి ఎక్స్పోజింగ్ చేస్తే ఓకే కానీ పెళ్లి తర్వాత కూడా మరి ఓవర్గా బోల్డ్ ఎక్స్పోజింగ్ చేస్తున్నారు.  ఇటీవల సమంత సైతం ఓవర్గా బోల్డ్ కంటెంట్ ఇస్తోంది. తాజాగా ఇప్పుడు హీరోయిన్ తాప్సి గురించి చెప్పాలి. అయితే తాజాగా ఆమె ఒక యాడ్ లో నటించింది. ఆ యాడ్ తో తన ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చింది తాప్సి. ఒక ఇంటర్నేషనల్ ఇన్నర్ వేర్ బ్రాండ్ ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ ఇన్నర్ యాడ్ కోసం చాలా హాట్ గా కనిపించింది.

 అంతేకాదు లూజ్ ప్యాంట్ విప్పేసి లోపల వేసుకున్న అండర్వేర్ మరియు బ్రా ను చూపించి ఎక్స్పోజింగ్ చేసింది. నిజానికి ఈ రేంజ్ లో తాప్సి నుండి ఎక్స్పోజింగ్ ఎన్నడూ ఊహించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఊహించని రేంజ్ లో తాప్సి ఎక్స్పోజింగ్ చేయడానికి సిద్ధమయ్యింది. ఇప్పటివరకు తాప్సి చాలా సినిమాల్లో నటించింది కానీ ఇంతలా ఎప్పుడు బోల్డ్ గా కనిపించలేదు. కానీ మొట్టమొదటిసారిగా తనలో ఉన్న ఈ బోల్డ్ యాంగిల్ ను అభిమానులకి చూపించడంతో ఆమె ఫాన్స్ షాక్ అవుతున్నారు. అంతేకాదు ఆ

 ఫోటోలు చూసి డబ్బుల కోసం మరీ ఇంత దిగజారి పోతావా తాప్సి అంటూ ఆమె అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ప్యాంట్ విప్పేసి అండర్వేర్ చూపించడం ఏంటి అసలు.. ఏంటి ఈ దారుణం అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం తాప్సికి సంబంధించిన ఈ హాట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఇలాంటి ఘోరాలు మరెన్ని చూడాలి అంటూ తాప్సిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక తాప్సి విషయానికి వస్తే.. ఇటీవల ఆమె తన ప్రియుడితో పెళ్లి బంధం లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: