సాధారణంగా సినీ సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు అందరూ కూడా ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు  వాస్తవానికి  సినీ సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ అనేది తెరిచిన పుస్తకం లాంటిది  ఇక ఏ హీరో హీరోయిన్తో సినిమాలు చేశారు. ఫ్యూచర్లో ఏ ప్రాజెక్టులు చేయబోతున్నారూ అనే విషయంపై అభిమానులందరికీ కూడా క్లారిటీ ఉంటుంది. అందుకే ఇలా సినిమా అప్డేట్స్ కంటే పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అభిమానులు.


 ఈ క్రమం లోనే ఇండస్ట్రీ లో స్టార్లుగా కొనసాగుతున్న వారి గురించి ఏదైనా విషయం తెరమీదకి వచ్చింది అంటే చాలు ఇక అందరూ ఆ విషయం గురించి చర్చించుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలం లో సోషల్ మీడియాలో ఇక సినీ సెలెబ్రెటీలు అన్ని విషయాలను అభిమానుల తో పంచుకోవడం చేస్తున్నారు. ఇక ఎవరికీ చెప్పకూడని పర్సనల్ విషయాలను కూడా అందరికి చెప్పేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ ఇలాంటి కామెంట్స్ చేసింది  ఒక హీరో గురించి ఆ హీరోయిన్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి.


 బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ క్యారవాన్ లోకి వెళ్లేందుకు చాలాసార్లు ఆలోచించే దాన్ని అంటూ నటి పరిణితి చోప్రా చెప్పుకొచ్చింది. రణ వీర్ ఒంటిపై బట్టలు ఉంచుకునేందుకు అస్సలు ఇష్టపడడు. ఒక్కోసారి ప్యాంటు వేసుకోకుండానే పక్కనే వచ్చి కూర్చుంటాడు. అయితే ఓసారి రొమాంటిక్ సీన్ ఉండడంతో ప్యాంట్లు లేకుండానే వచ్చి పక్కన కూర్చున్నాడు. కానీ స్క్రిప్ట్ లో ఉన్నట్లుగానే ఉండాలి అని చెప్పడంతో మళ్ళీ ప్యాంటు వేసుకున్నాడు . ఇలా రణబీర్ తన ఒంటిమీద బట్టలు ఉంచుకునేందుకు అస్సలు ఇష్టపడడు అంటూ పరిణీతి చోప్రా చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. మేమిద్దరం మంచి స్నేహితులం అంటూ ఈ హీరోయిన్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: