నేటితరం హీరోయిన్లు తమకున్న తక్కువ సమయంలోనే వీలైనన్ని సినిమాలు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే ఎప్పటికప్పుడు లేటేస్ట్ ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారు. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఈ ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతుంది బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్.బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.స్నేహం అంటే ఇదేరా అనే సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ .. గంగోత్రి, బాలు, ఠాగూర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉన్నత చదువుల కోసం కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ గతేడాది హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.సస్పెన్స్, థ్రిల్లర్ మసూద సినిమాలో లీడ్ రోల్‌లో నటించి మెప్పించింది. హార‌ర్ డ్రామా జానర్‌లో రూపొందిన ఈ సినిమా కావ్య కళ్యాణ్ రామ్‌కు తొలి హిట్ అందించింది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బలగం సినిమాతో మరో సూపర్ హిట్‌ను కావ్య కళ్యాణ్ తన ఖాతాలో వేసుకుంది. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది.

ఇక సోషల్ మీడియాలో ఈ హ్యాట్ బ్యూటీ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ లేటేస్ట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా గ్లామర్ డోస్ పెంచిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. . పింక్ అండ్ వైట్ డ్రెస్‌లో తన ఎద అందచందాలను చూపిస్తూ ఫొటోలకి ఫోజులిచ్చింది. ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ డార్లింగ్స్ నేను మీ ఫేవరెట్ నేనా అనే క్యాప్షన్ ఇచ్చింది.అది చూసిన నెటిజన్లు అఫ్‌కోర్స్ అని లవ్ యు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎద అందాలు హైలేట్ అయ్యేలా ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. ఈ లుక్‌లో కుర్రాళ్లకు మతిపొగ్గొట్టేలా ఫొజులిచ్చింది. ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ హాట్ ఫొటో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: