నటి నటాషా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఈమె టీం ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండే ను వివాహమాడిన సంగతి తెలిసిందే . ఇక వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి . అలాగే వీరిద్దరూ గత కొద్ది కాలంగా విడివిడిగా ఉంటున్నారంటూ ఉప్పుకార్లు షికారు చేస్తున్నాయి . ఇక ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ కు కూడా నటాషా వెళ్లకపోవడంతో పాటుగా నటాషా పుట్టినరోజు కు హార్థిక్ పాండే విష్ చేయకపోవడంతో ఈ పుకార్లు నిజమేనని ప్రతి ఒక్కరు నమ్మారు .


ఇక ఇటీవల హార్దిక్ ముఖేష్ అంబానీ ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకలకు కూడా నటాషా వెళ్లకపోవడంతో విడాకులు తీసుకున్నారంటూ అందుకే వెళ్లలేదంటూ అంతా చాలా స్ట్రాంగ్ గా నమ్మరు. ఇక ఈ క్రమంలో తాజాగా నటాషా విడాకులపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది . " కొంతమంది జనాలు ఏమి తెలియకుండా అండ్ తెలుసుకోకుండా ఒకరిని జడ్జ్ చేస్తూ ఉంటారు . అసలు ఒక ఘటన గురించి ఏమీ తెలుసుకోకుండా ఊహించుకుంది మాట్లాడతారు .


కానీ డైరెక్ట్ గా జడ్జ్ చేస్తూ అపార్థం చేసుకుని ఇతరుల జీవితాల గురించి అంటారు . అలాగే ఒక వ్యక్తి గురించి ఏదైనా రూమర్ వస్తే అది నిజమా కాదా అని తెలుసుకోకుండా కనీసం సానుభూతి కూడా చూపించకుండా జడ్జ్ చేస్తూ మాట్లాడతారు " అంటూ ఓ వీడియోని షేర్ చేస్తూ దానికి క్యాప్షన్ ఇచ్చింది నటాషా. ప్రజెంట్ ఈమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇక ఇది చూసిన వారంతా తమ విడాకులు గురించి పూర్తిగా ఏం జరిగిందో తెలియకుండా అందరూ తనదే తప్పు అని మాట్లాడుతున్నారని ఈ వీడియో షేర్ చేసి ఇన్ డైరెక్ట్ గా చెప్పింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరి దీనిపై రితిక్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: