ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నప్పటికీ తన పని చేసుకుంటూనే వెళుతూ ఉంటారు వర్మ. ఆయన సినిమాలు తీయకపోయినా సరే స్టార్డం మాత్రం అలాగే ఉన్నది. ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో వర్మ స్క్రీన్ పైన కనిపించగానే అభిమానులు తెగ హల్చల్ చేశారు. ముఖ్యంగా వర్మ శృంగార, బోల్డ్ విషయాలలో ఎప్పుడూ ఓపెన్ గానే మాట్లాడుతూ ఉంటారు. తన సినిమాలలో ఇలాంటి వాటికే పెద్ద పీట వేస్తూ ఉంటారు వర్మ. అయితే గడిచిన రెండేళ్ల క్రితం ఇద్దరు అమ్మాయిలతో కలిసి లెస్బియన్ అనే సినిమాని కూడా తెరకెక్కించారు.
అయితే ఇప్పటివరకు ఏ హీరోయిన్తో తాను డేటింగ్ చేయలేదని వాళ్ళని బయటకు తీసుకు వెళ్లలేదని.. తన ఇంట్లోనే వారందరూ ఉంటారంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. అయితే కరోనా సమయంలో అమ్మాయిలకు దూరంగా ఉండాల్సి వచ్చిందనీ. అలాగే తన సమయాన్ని ఎక్కువగా అలాంటి వీడియోలు చూసే గడిపేసాను అని కూడా తెలిపారు.. ఇక యాంకర్ అమ్మాయిలేనా ఆంటీలను కూడా మీరు ఇష్టపడతారా అని అడగగా.. అందుకు వర్మ ఇద్దరిని ఇష్టపడతానంటూ తెలిపారు.. ఎందుకంటే ఎవరిలో ఉండే అట్రాక్షన్ వారిలో ఉంటుందని.. అనుభవం ఉన్నటువంటి వారు ఏ రంగంలోనైనా సరే ఎక్కువగా డామినేట్ చేస్తారని బోల్డ్ గా తెలిపారు వర్మ.. అది ఇక్కడ కూడా వర్తిస్తుందంటూ తెలిపారు.మియా మాల్కోవా తనకు బాగా నచ్చుతుందని ఆమె అందం బాడి లాంగ్వేజ్ నచ్చినప్పటికీ ఆమెతో నేను శృంగారం చేయలేను.. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పకపోవడానికి కారణాలు ఉన్నాయంటూ తెలిపారు.