గిల్లి : తలపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా భాగంగా రీ రిలీస్ లో బాగంగా 32.5 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
మురారి : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్రే హీరోయిన్గా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భాగంగా రీ రిలీస్ లో బాగంగా 8.31 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 9 వ తేదీనే రీ రిలీస్ అయ్యింది. మరికొన్ని రోజులు కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు దక్కే అవకాశాలు చాలా వరకు ఉంది.
ఖుషి పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్ గా ఎస్ జై సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భాగంగా రీ రిలీస్ లో బాగంగా 7.5 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
బిజినెస్ మాన్ మహేష్ బాబు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భాగంగా రీ రిలీస్ లో బాగంగా 5.85 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
స్పదికం : ఈ సినిమా భాగంగా రీ రిలీస్ లో బాగంగా 4.90 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భాగంగా రీ రిలీస్ లో బాగంగా 4.6 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
ఈ నగరానికి ఏమైంది : ఈ సినిమా భాగంగా రీ రిలీస్ లో బాగంగా 3.5 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
సూర్య సన్నాఫ్ కృష్ణన్ : సూర్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భాగంగా రీ రిలీస్ లో బాగంగా 3.35 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
ఆరెంజ్ : ఈ సినిమా భాగంగా రీ రిలీస్ లో బాగంగా 3.20 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
జల్సా : ఈ సినిమా భాగంగా రీ రిలీస్ లో బాగంగా 3.10 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.
ఒక్కడు : ఈ సినిమా భాగంగా రీ రిలీస్ లో బాగంగా 2.5 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.