
మేము అసలు తప్పుడు పనులు చేయము.. చాలా నీతి నిజాయితీగా ఉంటాం అనే విధంగా ప్రూవ్ చేసుకుంటారు. ఇండస్ట్రీలో హోంలీ బ్యూటీ అనే విధంగా ట్యాగ్ చేయించుకుంటారు. పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా లైఫ్ ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు . కానీ వెనుక బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం పాత పరిచయాలు అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు . ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ మూడో రకం . ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో చాలా ట్రెడిషనల్ బ్యూటీ గా పేరు సంపాదించుకుంది. ఈ బ్యూటీ పెళ్లై మొగుడు పిల్లలు ఉన్నా కూడా తన మాజీ లవర్ తో ఎఫైర్ నడుపుతుంది అన్న వార్తలు.. ఇప్పుడు ఫ్యాన్స్ కి మింగుడు పడడం లేదు .
చాలా చాలా పద్ధతిగా ఉండే ఈ హీరోయిన్ భర్త పిల్లలతో హ్యాపీగా కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తుంది. అయితే అదే విధంగా మాజీ బాయ్ ఫ్రెండ్ తో కూడా ఆమె బాగా మింగిల్ అవుతుంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు ఆమె సైలెంట్ కిల్లర్ అని.. పైకి కనిపించే అంత గుడ్ లేడీ కాదు అని పలు సందర్భాలలో వేరే హీరోయిన్స్ కూడా బయటపెట్టారు . దీంతో ఈ హీరోయిన్ నిజ స్వరూపం తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. కంత్రి లేడీ అంటూ దారుణంగా మాట్లాడుతూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు . ఈ హీరోయిన్ కి ఇదేం పోయేకాలం అంటూ కూడా జనాలు ఫైర్ అయిపోతున్నారు..!