మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ యాంకర్ మరియు నటి అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో ఓ ప్రముఖ చానల్లో న్యూస్ రీడర్ గా పని చేసింది కానీ. దాని ద్వారా ఈమెకు పెద్ద స్థాయిలో ప్రభుత్వం రాలేదు. ఆ అనంతరం ఈమె ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ కావడం , ఈ షో లో ఈమె తన అందాలతో , యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు ఈ షో ద్వారా మంచి గుర్తింపు వచ్చింది.

దాని తర్వాత ఈమెకు సినిమాలలో కూడా అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా కెరియర్ ప్రారంభంలో ఈమె నటించిన సినిమాల్లో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే ఈమె పాత్రలకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. దానితో ఈమెకు నటిగా కూడా చాలా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు వచ్చింది. అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ , అనేక సినిమాల్లో నటిస్తూ వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

ఇకపోతే తాజాగా కూడా అనసూయ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ హాటెస్ట్ యాంకర్ మరియు నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: