
రీసెంట్ గా హీరో సూర్య నటించిన "రెట్రో" సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కి అటెండ్ అయ్యాడు విజయ్ దేవరకొండ. చాలా స్టైలిష్ లుక్ లో తనదైన వే ఆఫ్ టాకింగ్ తో అదరగొట్టేసాడు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ జమ్మూకాశ్మీర్ పెహల్గామ్ లో జరిగిన అటాక్ పై స్పందించారు. ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడే విధంగా ఆయన మాట్లాడిన మాటల తాలూకా వీడియో బాగా వైరల్ గా మారింది. అంతేకాదు విజయ్ దేవరకొండ మాట్లాడింది ముమ్మాటికి నిజమే అని.. ఈ పాకిస్తాన్ వాళ్లకి చదువు ఉంటే అసలు ఇలాంటి గొడవలే జరగవు అని ..చదువు లేకనే ఈ వెధవలు ఈ విధంగా రెచ్చిపోతున్నారు అని తప్పు చేసిన వారిని శిక్షించకుండ ..తప్పు చేయని వాళ్ళని శిక్షించే విధంగా ఈ పాకిస్తానీ టెర్రరిస్టులు మారిపోయారు అని ఘాటు ఘాటుగా స్పందిస్తున్నారు జనాలు .
అంతేకాదు పెహలగంలో జరిగిన అటాక్ పై ప్రతి ఒక్క ఇండియన్ కూడా స్పందిస్తూ ఆ టెర్రరిస్టులను గాటు పదాలతో బూతులు తిడుతున్నారు . సిగ్గు సరం లేని ఈ పాకిస్తానీ టెర్రరిస్టులకు ఎడ్యుకేషన్ ఉంటే పాకిస్తాన్ ఎప్పుడో బాగుపడి ఉండేది అని.. పాకిస్తాన్ వెదవ నా కొడుకులు ముందు వాళ్ళ పాలన సరి చేసుకోవడం పై దృష్టి పెడితే బాగుంటుంది అంటూ జనాలు కౌంతర్స్ వేస్తున్నారు. స్టేజ్ పై విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు తాలూకా వీడియోను బాగా వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. నిజంగా విజయ్ దేవరకొండ గ్రేట్ అని చెప్పాలి . ఇంత సెన్సిటివ్ టాపిక్ విషయంలో అసలు ఏ హీరో కూడా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం స్ట్రైట్ గా స్టేజి పైకి వచ్చి మరి ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ ని చూస్ చేసుకొని మాట్లాడడం అభిమానులు కూడా షాకింగ్ గా ఉంది..!