ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో తెరకెక్కే సినిమాకి సంబంధించిన వార్తలు ఎలా వినిపించాయో మనం చూస్తూనే వచ్చాం.  మరి ముఖ్యంగా బన్ని సరసన ముగ్గురు హీరోయిన్ లు నటించబోతున్నారు అని.. బన్నీ ఈ సినిమాలో స్పెషల్ టాలెంట్ చూపించబోతున్నాడు అని అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని .. రకరకాలుగా వార్తలు వినిపించాయి.  అయితే ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక వార్త పూర్తిగా ఫేక్ అంటూ కూడా కొంతమంది జనాలు కొట్టిపడేస్తున్నారు.


మర్కొంత మంది అల్లు అర్జున్ పై నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు . అల్లు అర్జున్సినిమా కోసం ఏకంగా 230 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట .అంతేకాదు 230 కోట్లు ముందు ఆయన ఖాతాలో పడిన తర్వాత ఈ సినిమా సెట్స్ లో అడుగు పెడతాను అంటూ అట్లికి స్ట్రాంగ్ కండిషన్ పెట్టారట.  నిజానికి అల్లు అర్జున్ క్యారెక్టర్ అది కానే కాదు . అల్లు అర్జున్ కి డబ్బు కొదవలేదు . ఏ స్టార్ హీరో అయిన సినిమాకి కమిట్ అయినప్పుడు సగం సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా సగం డబ్బులు తీసుకుంటారు .



అయితే అల్లు అర్జున్సినిమా విషయంలో పూర్తిగా హద్దులు మీరిపోయి  బిహేవ్ చేస్తున్నారు అని.. ఈ సినిమా కోసం 230 కోట్లు ముందుగా తన అకౌంట్లో పడితేనే సినిమా సెట్స్ లో అడుగు పెడతాను అంటూ అట్లీ కండిషన్ పెట్టారు అని ఓ న్యుస్ వైరల్ అవుతుంది. దీనిపట్ల కొంతమంది ఇది ఫేక్ అంటూ రియాక్ట్ అవుతుంటే మరి కొంతమంది మాత్రం ఇది బన్నీ తలపోగురు అని మరొకసారి జైలుకు వెళ్లి వస్తే తిక్క కుదురుతుంది అంటూ ఘాటు ఘాటుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అట్లకి సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. అల్లు అర్జున్ అంటే ఎవరో పడని వాళ్ళు ఈ విధంగా వైరల్ చేస్తున్నారు వార్తలను అంటూ బన్నీ ఫాన్స్ మండిపడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: