వామ్మో.. ఏంటి రామ్ చరణ్ కు గాయమైందా..? రామ్ చరణ్ కి సర్జరీ చేయబోతున్నారా ..? ఆ కారణంగా పెద్ది సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిందా ..? ఎస్ ప్రసెంట్ ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి . ఏ చిన్న హీరోకి సంబంధించిన వార్తలు అయితే జనాలు పెద్దగా పట్టించుకునే వారు కాదు ఏమో. బిగ్ స్టార్ అది కూడా సినిమా ఇండస్ట్రీనీ శాసించే ఒక బిగ్ ఫ్యామిలీకి సంబంధించిన స్టార్ కి ఇలాంటి పొజిషన్ రావడం ఏంటి..? అంటూ జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు .


ప్రజెంట్ సోషల్ మీడియాలో రామ్ చరణ్ కి గాయం అయింది అని ..ఆయన త్వరలోనే సర్జరీ చేయించుకోబోతున్నారు అని ..ఆ కారణంగా కొన్ని రోజులపాటు పెద్ది సినిమా షూటింగ్ కి బ్రేక్ చెప్పారు అన్న వార్త బాగా వైరల్ గా మారింది. అయితే ఈ వార్త మెగా ఫ్యామిలీ నుంచి కానీ అటు రాంచరణ్ టీమ్ నుంచి కానీ ఏ విధంగా స్పందించలేదు.  ఇది కేవలం పుకారేనా..? లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సరే మెగా ఫ్యామిలీ ఈ వార్త గురించి పట్టించుకోకుండా ఒరిజినల్ విషయం చెప్తే రామ్ చరణ్ కి నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అన్న కారణంగా భయపడిందా ..? అనేది తెలియడం లేదు.



సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. అయితే చాలామంది ఇది ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పడేస్తున్నారు.  కానీ మెగా అభిమానులు మాత్రం కొంతమంది టెన్షన్ పడుతున్నారు.  ఈ వార్తపై త్వరగా మెగా ఫ్యామిలీ స్పందిస్తే బాగుంటుంది అని రాంచరణ్ హ్యాపీగా హెల్తీగా ఉన్నాడు అన్న విషయం బయట పెడితే మెగా స్టార్ చిరంజీవి ..ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకుంటారు అంటున్నారు డై హార్ట్ మెగా ఫాన్స్. ఇంతకీ రామ్ చరణ్ కి నిజంగానే పెద్ది సినిమా షూటింగ్లో గాయాలయ్యాయా..? లేకపోతే ఇది కేవలం ఫేక్ వార్తనేనా..? త్వరగా మెగా ఫ్యామిలీ స్పందిస్తే బాగుంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: