
ఆమె మరెవరో కాదు శోభిత ధూళిపాల . నాగచైతన్య భార్య.. లావణ్య త్రిపాఠి తో పాటు శోభిత ధూళిపాళ్ల కూడా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి . అయితే శోభిత ప్రెగ్నెన్సీ విషయాన్ని అక్కినేని ఫ్యామిలీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. మరొక పక్క లావణ్య త్రిపాఠి తన ప్రెగ్నెన్సీ న్యూస్ ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసేసింది . దీంతో సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ్ళ పై ప్రెజర్ ఎక్కువ పడిపోయింది. కొంతమంది హద్దులు మీరిపోయి మరి ఆమెపై బ్యాడ్ గా కామెంట్స్ పెడుతున్నారు .
ఇకనైనా నీ సీక్రెట్ గుట్టు విప్పు ...ప్రెగ్నెన్సీ ఉందా..? లేదా..? ఏదో ఒకటి చెప్పు అంటూ ఘాటు ఘాటు పదాజాలంతో ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది ఏకంగా బూతులు కూడా తిడుతున్నారు . నాగచైతన్య - సమంత జంటని లైక్ చేసే జనాలు ఎక్కువ. అయితే వాళ్ల మీద ప్రేమను శోభిత ధూళిపాళ్ల పై పగగా మార్చేసుకుని దారుణాతి దారుణమైన పదాజాలంతో దూషిస్తున్నారు. సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి పేరు పై ప్రశంసలు..శోభిత ధూళ్లిపాళ్ల పై బూతుల వర్షం కురిపిస్తున్నారు..!