
రివ్యూస్ కూడా బాగా ఉన్నాయి . సమంత సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ గానే స్పందిస్తున్నారు . అయితే అంతా బాగున్న సినిమాకు ఒకే ఒక్క నెగిటివ్ పాయింట్ అంటూ రివ్యూవర్స్ ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. సమంత చాలా టైం గ్యాప్ తర్వాత మళ్లీ తెరపై కనిపించింది. "శుభం" సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసింది. అయితే ఇది ఏం మాత్రం రక్తి కట్టించకపోవడం ఆమె ఫ్యాన్స్ కు ఫుల్ డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది . శుభం సినిమా తీసిన సమంత ఇదే సినిమాలో మాయ అనే పాత్రలో రెండు మూడు సన్నివేశాలలో మాత్రమే కనిపిస్తుంది.
ఆ సీన్స్ కూడా జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి . సాధారణంగా ఒక పాన్ ఇండియా హీరోయిన్ ఒక సినిమాలో కనిపిస్తుంది అంటే కచ్చితంగా ఆ సీన్స్ పై జనాలు కాస్తో కూస్తో ఎక్స్పెక్ట్ చేస్తారు . అయితే ఈ సినిమాలో సమంత పాత్ర పెద్ద హైలెట్గా మారకపోవడం.. ఆమె ఫ్యాన్స్ కి కొంచెం బాధ కలిగించింది. సమంత ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చింది అని తెలిసినప్పుడల్లా ఆమె ఫాన్స్ తెగ బాధ పడిపోతున్నారు. సమంతకి అన్ని తెలుసు ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి టైమింగ్ లో ముందుకు వెళ్లాలి అని విషయాలు బాగా ఎక్స్పీరియన్స్ చేసింది . మరి ఎందుకు ఆమె ఇలాంటి పాత్రతో తెరపై కనిపించింది అనేది ఇప్పుడు ఫ్యాన్స్ కి బిగ్ డౌట్ గా మారిపోయింది..!??