యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. వార్2, డ్రాగన్, దేవర2, ఎన్టీఆర్ నెల్సన్ కాంబో సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకునే ఫ్యాన్స్ సంఖ్య ఎక్కువగానే ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ గా సక్సెస్ అవుతారని చాలామంది అభిమానులు భావిస్తున్నారు.
 
అయితే తారక్ మాత్రం తనకు పాలిటిక్స్ పై ఆసక్తి ఉన్నట్టు ఎప్పుడూ వెల్లడించలేదనే సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరైన సమయం వస్తే మాత్రం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటడం పక్కా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్ కు వరుస విజయాలు దక్కాలని ఈ హీరో అభిమానులు సైతం మనస్పూర్తిగా కోరుకుంటున్నారనే సంగతి తెలిసిందే.
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఇతర హీరోలకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు సోలో హీరోగా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు మల్టీస్టారర్ సినిమాలకు ఓకే చెబుతున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో తన మార్క్ నటనతో సత్తా చాటుతున్నారు. ఎంచుకున్న ప్రతి ప్రాజెక్ట్ వైవిధయంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయి. తారక్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించి సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. సోషల్ మీడియాలో సైతం తారక్ రేంజ్ పెరుగుతోంది. ప్రమోషన్స్ పై దృష్టి పెడితే తారక్ మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: