ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఎన్ని సినిమాలలో నటించిన కోట్లు కలెక్ట్ చేసిన తమకంటూ ఒక మూవీ చాలా చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు.  అదే తమ ఫేవరెట్ మూవీగా మారిపోతూ ఉంటుంది . జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ లో కూడా ఆయన ఎన్నో సినిమాలలో నటించాడు మంచి మంచి హిట్స్ అందుకున్నాడు . బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసిన సినిమాలు కూడా ఎన్నో ఆయన లిస్టులో ఉన్నాయి . మరీ ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా వెరీ స్పెషల్. అయితే తారక్ లైఫ్ లో మాత్రం ఒక మూవీ చాలా చాలా ఫేవరెట్ గా మారిపోయింది .


తారక్ నటించిన సినిమాలలో అన్నిటికన్నా ఆ మూవీ అంటే ఆయనకి బాగా ఇష్టం . ఎక్కువగా ఆ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు . ఆ సినిమా మరేంటో కాదు "ఆది ''. వి వి వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు. ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఆయన కెరియర్ లోనే సో స్పెషల్ మూవీ ఇది అని చెప్పుకోవడంలో సందేహమే లేదు.  జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే ఫుల్ లెంత్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చేలా చేసుకున్నాడు.



ఆది సినిమాలో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ వేరే లెవెల్ . అంతక ముందు తారక్ ఎన్ని సినిమాలల్లో నటించి మెప్పించినా ఈ మూవీ మోస్ట్ స్పెషల్ అనే చెప్పుకోవాలి. ఆది సినిమా ఆయన కెరీయర్ ని మలుపు తిప్పింది . ఆ తొడ కొట్టడం ఆ భారీ ఊర నాటు మాస్ డైలాగ్స్ చెప్పడం ..ఆ మాస్ యాంగిల్  ఎలివేషన్స్..వామ్మో ఎన్టీఆర్ ని ఈ సినిమాలో చూస్తే పూనకాలు వచ్చేయడం గ్యారెంటీ . అంతలా ఎన్టీఆర్ పర్ఫామెన్స్ ఉంటుంది. ఆది సినిమాలాంటి సినిమా ఎన్టీఆర్ తన కెరీర్ లో మళ్ళీ ఏది చేయలేదని చెప్పాలి . ఎన్టీఆర్ ది మోస్ట్ ఫేవరెట్ లిస్టులో "ఆది" సినిమా టాప్ పొజిషన్లో ఉంటుంది . కేవలం ఎన్టీఆర్ కే  కాదు నందమూరి అభిమానులకి కూడా ఆది సినిమా అంటే చాలా చాలా ఇష్టం . బాగా ఇష్టంగా చూస్తూ ఉంటారు . ఆది సినిమాకి సంబంధించిన పాటలు టీవీలో వస్తే ప్రతి ఒక్కరు కూడా చెంగు చెంగు న ఎగరాల్సిందే. అంత బాగుంటాయ్..!

మరింత సమాచారం తెలుసుకోండి: