రోజు రోజు కి దేశ వ్యాప్తంగా సెక్స్ వర్కర్ల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లేడీ సెక్స్ వర్కర్స్ సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతుందో మగ సెక్స్ వర్కర్స్ సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. దేశ వ్యాప్తంగా సెక్స్ వర్కర్స్ సంఖ్య పెద్ద పెద్ద నాగరాల్లో బాగా పెరిగిపోతుంది. ఇండియాలో మొత్తం 995499 మంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు. అందులో 253337 సెక్స్ వర్కర్స్ ఉన్న కర్ణాటక రాష్ట్రం మన దేశంలో అత్యధిక సెక్స్ వర్కర్స్ ఉన్న రాష్టాలలో మొదటి స్థానంలో ఉంది. ఏ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్టం 119367 మంది సెక్స్ వర్కర్స్ తో రెండవ స్థానం లో కొనసాగుతుంది.

ఇక తెలంగాణ రాష్టం 75381 మంది సెక్స్ వర్కర్స్ తో దేశంలో 5 వ స్థానంలో కొనసాగుతుంది. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ లో సెక్స్ వర్కర్స్ సంఖ్య రోజు రోజుకు చాలా పెరుగున్నట్లు తెలుస్తుంది. అత్యంత పెద్ద సిటీ కావడంతో సెక్స్ వర్కర్స్ సంఖ్య హైదరాబాద్ పట్టణం లో భారీగా పెరుగుతున్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే  సెక్స్ వర్కర్స్ ఒళ్ళు హునాం చేసుకొని డబ్బు సంపాదిస్తే అందులో బ్రోకర్స్ శాంతం ఎక్కువ అని తెలుస్తుంది. సెక్స్ వర్కర్స్ ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తే అందుకో సెక్స్ వర్కర్స్ కి కేవలం 30 శాంతం మాత్రమే ఇస్తున్నట్లు తెలుస్తుంది.

ఇక బ్రోకర్స్ ఇతయులు కలిసి మిగిలిన 70 శాతం తీసుకుంటున్నట్లు తెలీస్తుంది. ఇలా ఎంతో కష్టపడి సంపాదించిన డబులో ఎక్కువ శాతం బ్రోకర్స్ కె వెళుతున్నట్లు తెలుస్తుంది. ఇలా మన దేశంలో పెద్ద పెద్ద నాగరాల్లో సెక్స్ వర్కర్స్ సంఖ్య చాలా బాగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలా సెక్స్ వర్కర్స్ సంఖ్య చాలా బాగా పెరుగుతున్న వాళ్ళ జీవన వుడనం మాత్రం మారడం లేదు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: