ఈ మధ్యకాలంలో ఓ డైరెక్టర్ అదేవిధంగా తన సినిమాలో హీరోయిన్ చేత బట్టలు మొత్తం విప్పించి ..పడుకోబెట్టి ప్రైవేట్ పార్ట్స్ మాత్రమే బ్లర్ చేసి హీరోతో రొమాన్స్ చేయించిన సీన్స్ హైలెట్గా మారాయి . ఆశ్చర్యమేంటంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టు కూడా అయింది . కాగా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ఇలాంటి పాత్రులు చేయడానికి అస్సలు ఒప్పుకోరు . కానీ కొంతమంది మాత్రమే తప్పనిసరి పరిస్థితిలో అలా ఒప్పుకుంటుంటారు . దానికి కారణం కాస్టింగ్ కౌచ్ అంటూ చాలామంది హీరోయిన్స్ బయట పెట్టారు. గ్లామర్ ప్రపంచంలో సెటిల్ కావాలి అని ఇంట్లో చెప్పకుండా వచ్చి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొని హీరోయిన్ ఆయన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు . అయితే ఒకానొక ఇంటర్వ్యూలో ఓ హీరోయిన్ ఓపెన్ గానే చెప్పేసింది. డైరెక్టర్స్ పక్కలో పడుకొని వాళ్ళ కోరికలు తీరిస్తే స్టార్స్ సినిమాలలో అవకాశాలు ఇస్తారు అని ..పాన్ ఇండియా మూవీ ఆఫర్స్ రావాలి అంటే బట్టలు లేకుండా వాళ్ళ పక్కలో పడుకొని వాళ్ళని సుఖ పెట్టాలి అని చాలామంది అలా బలయ్యే పాన్ ఇండియా స్టార్స్ గా మారారు అని.. కానీ ఆ విషయాన్ని వాళ్ళు బయట పెట్టుకోవడానికి వాళ్ళ క్రేజ్ అడ్డు వస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. కేవలం ఒక బ్యూటీ నే కాదు చాలామంది పలానా డైరెక్టర్ పలానా ప్రొడ్యూసర్ పలానా ప్రొడ్యూసర్ కొడుకు మమ్మల్ని కోరికలు తీర్చమన్నారు అంటూ ఓపెన్గానే పేర్లతో సహా బయట పెట్టారు. కానీ వాళ్లంతా బడా డబ్బున్న వ్యక్తులు కావడంతో ఇండస్ట్రీలో జనాలు చూసి చూడనట్లు వదిలేశారు . ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ స్టార్ట్ డైరెక్టర్ పేరు మారు మ్రోగిపోతుంది . ఎటువంటి హీరోయిన్ అంటే అటువంటి హీరోయిన్ కి ఈ స్టార్ట్ డైరెక్టర్ ఛాన్స్ ఇవ్వడు . కానీ అందంగా ఉండి తన కంటెంట్ కి సూట్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాడు .
బ్యాక్ గ్రౌండ్ హిట్స్ గురించి ఆలోచించడు. అలాంటి ఒక డైరెక్టర్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఘాటుగా న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఆ డైరెక్టర్ సినిమాలలో నటించే హీరోయిన్స్ అందరూ కూడా ఆయన పక్కలో పడుకున్న వారేనని ఆ కారణంగానే ఆ హీరోయిన్స్ ఆ డైరెక్టర్ ఏం చేసిన బయట పెట్టరు అని మాట్లాడుకుంటున్నారు . కొన్ని కొన్ని సందర్భాలలో ఆ డైరెక్టర్ కూడా ఓపెన్ గానే కొందరు హీరోయిన్స్ కమిట్మెంట్లు ఇవ్వడానికి రెడీగా ఉంటారు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు రావడం సంచలనంగా మారింది. ఈ విషయంపై ఎంతో మంది హీరోయిన్స్ కూడా మండిపడ్డారు . డైరెక్టర్స్ అడగకపోయినా మీరే అవకాశాల కోసం కమిట్మెంట్లు ఇస్తాము అంటే వాళ్ళకి ఆ పద్ధతి అలవాటు చేసినట్లుగా ..? మనకి ఏం కావాలి ..మన లిమిట్స్ ఏంటి అనేది మనకి తెలియాలి అప్పుడే వేరొకరు మన జోలికి రారు అంటూ ఎంతోమంది ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఘాటుగానే ఇంటర్వ్యూలలో స్పందించారు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి