
మంచు మనోజ్ కెరీర్ విషయంలో ఒకింత ఆచితూచి అడుగులు వేస్తే మాత్రం సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవు. మిరాయ్ సినిమాలో సైతం మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా హిట్టైతే మంచు మనోజ్ కెరీర్ కు ఎంతో బెనిఫిట్ కలిగే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.
మంచు మనోజ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని రికార్డులను క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. కథల ఎంపికలో చేసిన పొరపాట్లు సైతం మంచు మనోజ్ కు ఒక విధంగా మైనస్ అయ్యాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మంచు మనోజ్ పారితోషికం సైతం చాలామంది నటీనటులతో పోల్చి చూస్తే తక్కువగానే ఉంది.
మంచు మనోజ్ తన సినిమాలకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయడం కూడా సినిమాలకు ప్లస్ అవుతోంది. సరైన సినిమాలను ఎంచుకుంటే మనోజ్ కెరీర్ పరంగా సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవు. మంచు మనోజ్ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నరు. మంచు మనోజ్ కెరీర్ ప్లాన్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు