టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోషిస్తున్న పాత్ర కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారా? ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నారా? అనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.
 
అయితే పెద్దగా అనుభవం లేని దర్శకులకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా ప్రభాస్ ఖాతాలో తన రేంజ్ కు తగిన కొన్ని హిట్లు చేరడం లేదు. ప్రభాస్ కెరీర్ పరంగా చేస్తున్న పెద్ద తప్పు ఇదేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రభాస్ నటించిన ప్రతి సినిమా వాయిదా పడుతోంది. గత పదేళ్లలో ప్రభాస్ నటించిన సినిమాలేవీ చెప్పిన సమయానికి రిలీజైన సందర్భాలు అయితే లేవనే సంగతి తెలిసిందే.
 
ప్రభాస్ ఈ విషయంలో మారితే బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ ఖాతాలో ఇప్పటికే ఎన్నో రికార్డులు చేరగా భవిష్యత్తులో ప్రభాస్ మరిన్ని సంచలనాలను సృష్టించుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
 
ప్రభాస్ రెమ్యునరేషన్ 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. ప్రభాస్ రికార్డ్ స్థాయిలో సంచలనాలను సృష్టించి ఇతర భాషల్లో మార్కెట్ పెంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ సంచలనాలు సృష్టిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ప్రభాస్ సినిమాల బడ్జెట్ 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉందనే సంగతి తెలిసిందే. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: