
సౌత్ టాలెంటెడ్ స్టార్ హీరో ధనుష్ హీరో గా , కింగ్ నాగార్జున , రష్మిక మందన్నాలు కీలక పాత్రలో మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సాలిడ్ ఎమోషనల్ మూవీ కుబేర .. రిలీజ్ అయిన మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకు ని సాలిడ్ కలెక్షన్లు అందుకుంటున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాలు సహా యూఎస్ ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ధనుష్ కెరియర్ లోనే భారీ కలెక్షన్లు అందుకుని రికార్డులు క్రియేట్ చేసింది ..
ఇక ఇప్పుడు ఫైనల్ గా యూఎస్ మార్కెట్ లో అయితే పెట్టుకున్న టార్గెట్ ని ఈరోజు తో రీచ్ అయి బ్రేక్ ఈవెన్ కొట్టేసినట్టు గా డిస్ట్రిబ్యూటర్ లు చెబుతున్నారు .. నార్త్ అమెరికా లో కుబేర కి ఇక నుంచి మొత్తం లాభాలే అని కూడా చెప్పవచ్చు .. ఇప్పటికే 2 మిలియన్ మార్క్ దగ్గర లో ఉన్న ఈ సినిమా శేఖర్ కమ్ముల నుంచి మరో 2 మిలియన్ గ్రాసర్ గా నిలబోతుంది .. అలాగే ఈ సినిమా కి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించగా .. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు సహా అమిగోస్ క్రియేషన్స్ వారు సంయుక్తం గా ఈ సినిమా ను నిర్మించారు ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తం గా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..
