
దాదాపుగా 75 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కినా బుకింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. అయితే దిల్ రాజు, శిరీష్ వేర్వేరు సందర్భాల్లో చేసిన కామెంట్లు మెగా ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయి. ఇంటర్వ్యూలో భాగంగా నితిన్ పై దిల్ రాజు చేసిన కామెంట్లు సైతం ఫ్యాన్స్ ను బాధ పెట్టాయి. గతంలో రాజ్ తరుణ్ విషయంలో సైతం దిల్ రాజు ఇదే విధంగా వ్యవహరించి ఒకింత విమర్శల పాలయ్యారు
దిల్ రాజు బ్రదర్స్ ఒక విధంగా అందరు హీరోలకు శత్రువులు అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దిల్ రాజు బ్రదర్స్ ఒకింత లౌక్యంతో వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. భవిష్యత్తులో ఈ తరహా పొరపాట్లు జరగకుండా దిల్ రాజు ఏ విధంగా వ్యవహరిస్తారో తెలియాల్సి ఉంది. దిల్ రాజు బ్రదర్స్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.
బన్నీ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా కోసమే బన్నీ త్రివిక్రమ్ సినిమాకు నో చెప్పారనే కామెంట్లు వ్యతమవుతున్నాయి. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది.