బాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ గా పేరు పొందిన సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. ఈ జంట కోర్టు వివాహం చేసుకోగా వీరి పెళ్లికి సోనాక్షి తండ్రి రావడం జరిగింది. కానీ ఇతర కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాలేదనే ఈ విధంగా వినిపించాయి. అయితే ఈ జంట వివాహం జరిగి మొదటి ఏడాది పూర్తి చేసుకున్న సమయంలో జహీర్ తో సోనాక్షి చాలా సరదాగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్టుగా అప్పుడప్పుడు కొన్ని ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.


అయితే ఏడాది తర్వాత సోనాక్షి సోదరుడు ఖుష్ సిన్హా కోపం తగ్గడంతో కలిసిపోయినట్లుగా వార్తలు వినిపించాయి. తాజాగా జహీర్ కి సోనాక్షి మధ్య వాట్సాప్ చాట్ బయటికి వచ్చింది.. అయితే ఇది స్వయంగా సోనాక్షి అనే ఆన్లైన్లో లీక్ చేయడం జరిగింది.

ఇందులో జాకీర్.. ఆకలిగా ఉందా?
సోనాక్షి: అస్సలు కాదు, నాకు ఆహారం ఇవ్వడం ఆపండి.
జాహిర్: సెలవు ప్రారంభమైంది అనుకుంటున్నాను.
సోనాక్షి: నేను ముందు రోజు రాత్రి భోజనం తిన్నాను. ఇక ఆపు!

ఈ సంభాషణతో పాటు వారికి సంబంధించి కొన్ని ఎమోజీలను కూడా షేర్ చేశారు.. ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్ కూడా సోనాక్షి ఇలా రాసుకుంటూ.. నేను గర్భవతిని అనే అందరూ అనుకోవడానికి కారణం ఏమిటి?.. ఇక ఆపండి అంటూ రాసుకుంది. ఇక తర్వాత సోనాక్షి, జహీర్ ఇద్దరూ కూడా తమ ఇంస్టాగ్రామ్ లోని కొన్ని స్టోరీలను స్క్రీన్ షాట్ ద్వారా షేర్ చేసి స్మైల్ ఎమోజిలా జోడించారు.. 2024 వీళ్ళిద్దరి వివాహం జరిగినప్పటి నుంచి కూడా తమ మొదటి బిడ్డ జననం గురించి ఎక్కువమంది వీరిని ప్రశ్నలు అడిగారు. ప్రస్తుతం సోనాక్షి ది బుక్ ఆఫ్ డార్క్నెస్ అనే చిత్రంలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: