టాలీవుడ్, బాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా పేరుపొందిన దిశా పటాని సినిమాలలో కంటే నిరంతరం సోషల్ మీడియాలో ఈ ఆమ్మడు షేర్ చేసే ఫోటో షూట్లతోనే హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఇక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసే ఫొటోస్ సెకండ్లలో వైరల్ గా మారుతుంటాయి. ప్రముఖ బ్రాండెడ్ వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు బ్రాండెడ్ వాటికి కూడా తన అందాల ఆరబోతతో మైమరిపిస్తూ ఉంటుంది. తాజాగా దిశా ₹made of love &made to love" క్యాప్షన్ ని జతచేస్తూ తన లుక్ ఫోటోలను షేర్ చేసింది.


ఈ హాట్ ఫోటోలు కేవలం ఒక గంటలోనే రెండు లక్షలకు పైగా లైక్స్ తీసుకోవచ్చాయి. దిశా క్రేజ్ కు తగ్గట్టుగానే లైక్స్ తో తెగ వైరల్ అవుతున్నాయి. రెడ్ హాట్ అందాలతో రెచ్చిపోయి మరి విప్పి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది దిశా పటాని. దిశా బాడీ లాంగ్వేజ్ తన ఎక్స్ప్రెషన్స్ టూ హార్ట్ గా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు సైతం దిశా అందానికి మంత్ర ముద్దుల అవుతున్నాము డోస్ తగ్గించు దిశ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


మొత్తానికి తన థైస్ అందాలతో నడుము అందాలతో ఎధా అందాలతో టు హాట్ గా కనిపిస్తోంది దిశా. కెరియర్ విషయానికి వస్తే మొదట ఎమ్మెస్ ధోని చిత్రం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఆ తర్వాత రాధే, మలాంగ్, తదితర చిత్రాలలో నటించి స్టార్ స్టేటస్ ని అందుకుంది. పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉన్నది. తెలుగులో లోఫర్, కల్కి వంటి చిత్రాలలో నటించింది. తన ఫిట్నెస్ విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడకుండా కనిపిస్తూ ఉంటుంది. నిరంతరం సోషల్ మీడియాలో ఏమి షేర్ చేసే ఫోటోలు సైతం తన గ్లామర్ ని హైలైట్ చేసేలా చేస్తూ ఉంటుంది. దిశా అందాలను పొగిడేస్తూ నేటిజెన్సీ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: