సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేటివి సర్వసాధారణం . మరి ముఖ్యంగా బిగ్ బడా స్టార్స్ గురించి ఏ రేంజ్ లో వార్తలు వినిపిస్తూ ఉంటాయో అందరికీ తెలిసిందే . కాగా ఇప్పుడు ఒక హీరోయిన్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాని షేక్ చేసి పెడుతోంది . ఈమె పెద్ద హీరోయిన్ . అంతేకాదు చాలా మంచి మంచి సినిమాలలో కూడా నటించింది . అంతేనా ఆమెపై ఎన్నెన్నో రూమర్స్ కూడా వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే ఇద్దరి హీరోలతో ఆమె ప్రేమాయణం నడిపి తన కెరీర్ ని గబ్బు పట్టించుకుంటుంది.
 

పెద్ద హీరోయిన్ అవుదామని ఎంతో కష్ట్పడి ఒక హీరోతో సినిమా చేసింది . ఆ హీరోతో సినిమా హిట్ అయింది.  ఆ తర్వాత ఆ హీరో కారణంగా పరిచయమైన మరొక హీరోతో డీప్ గా లవ్ లో మునిగి తేలిపోయింది.  మొదట ఓ హీరోతో ప్రేమాయణం కొనసాగిస్తూనే రెండవ హీరోతో జల్సాలు చేయడం ప్రారంభించింది . ఈ విషయం తెలియక ఇద్దరు హీరోలు ఆమెని డీప్ గా ప్రేమించేశారు . ఇంకేముంది అసలు విషయం తెలుసుకొని ఇద్దరు హీరోలు షాక్ అయి ..ఇద్దరు కూడా ఆమెకు దూరం అయిపోయారు . ఆ హీరోయిన్ ప్రజెంట్ పెళ్లి చేసుకోలేదు . సింగిల్గానే ఉంది .

 

కెరియర్ లో మంచి మంచి అవకాశాలు వస్తున్న మూమెంట్ లో ఇలాంటి గబ్బు పనిచేసి కెరియర్ ని సర్వనాశనం చేసుకుంది.  ఈమె జగత్ కంత్రిది అంటూ చాలామంది ఘాటుగా విమర్శించారు. చాలా మంది ఈ హీరోయిన్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటుంటారు. మంచి అవకాశాలు కూడా దక్కించుకుంది. కానీ కెరీర్ పీక్స్ లో ఉండగానే ఇలా గబ్బు పనులు చేసి కెరియర్ ని మొత్తం పెంట పెంట చేసేసుకుంది. కేవలం ఈమె కాదు చాలా మంది కెరియర్ లో ఇలాంతి తప్పుడు డెసీషన్ తీసుకుని సఫర్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. ఈమె హీరోయిన్ కాబట్టి ఆ విషయం బయటకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: