టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీలకెరీర్ పరంగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని అంతకంతకూ  పెంచుకుంటున్నారు.  భాషతో సంబంధం  లేకుండా  ఈ బ్యూటీ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.  జూనియర్ సినిమాతో  శ్రీలీల  మరో సక్సెస్ ను  అందుకున్నారు. ఈ సినిమాలో శ్రీలీల డ్యాన్స్ లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒక హీరోతో  శ్రీలీల ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  

తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను  వెల్లడించారు.  శ్రీలీల మాట్లాడుతూ  నేను లవ్ చేస్తున్నానని   అంతా  అనుకుంటున్నారని  కానీ నేనెలా  ప్రేమలో పడగలమని  ప్రతిసారి అమ్మ నాతో  అంటుందని   అయినా సరే  నాపై రూమర్స్ వస్తూనే ఉన్నాయని  లేకలేక మియామీ  వెళ్లిన సమయంలో కూడా అమ్మ  వచ్చిందని  అలాంటప్పుడు నేను  ప్రేమలో పడతాను చెప్పండని  ఆమె తెలిపారు.

శ్రీలీల రెమ్యునరేషన్ ప్రస్తుతం  2 నుంచి 2.5 కోట్ల రూపాయల రేంజ్ లో  ఉందని సమాచారం అందుతోంది.   జూనియర్  సినిమాకు ఆమె 2.5 కోట్ల రూపాయల  రేంజ్ లో  పారితోషికం  అందుకుంటున్నారు.  శ్రీలీల   కెరీర్ ను సరిగ్గా   ప్లాన్ చేసుకోవాలని  ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. శ్రీలీల  ఎంతో  కేర్ తీసుకుంటున్నారు.శ్రీలీల కు యూత్ లో సైతం  క్రేజ్ ఉంది.

శ్రీలీలకు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 13.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.  శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్రేజ్ ను  పెంచుకుంటున్నారు. శ్రీలీల  టాలీవుడ్ టైర్1 హీరోలకు  జోడిగా నటించాలని  ఫ్యాన్స్ భావిస్తున్నారు.  శ్రీలీల   రాబోయే రోజుల్లో సంచలనాలను  సృష్టిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. శ్రీలీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ  పెరుగుతోంది  తప్ప తగ్గడం లేదు.     శ్రీలీల సాధిస్తున్న రికార్డులు ఫ్యాన్స్  సంతోషానికి అవధులు ఉండవు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: