సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో చాలా తక్కువ మంది మాత్రమే మొదటి సినిమాలోనే తమ అందాలతో అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. మొదటి సినిమాతోనే మేము ఏ స్థాయిలో అయినా అందాలను ఆరబోయడానికి రెడీ అనే రేంజ్ లో అందాలను ఆరబోసి కొంత మంది యూత్ ఆడియన్స్ కు ఫుల్ కిక్ ను ఎక్కిస్తూ ఉంటారు. అలా మొదటి సినిమాతోనే భారీ స్థాయిలో అందాలను ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకులకు అదిరిపోయే రేంజ్ లో కిక్ ను ఇచ్చిన ఓ బ్యూటీ కి మొదటి సినిమా ద్వారా క్రేజ్ వచ్చిన అదిరిపోయే రేంజ్ విజయం మాత్రం దక్కలేదు. అలాగే మొదటి సినిమాలో భారీగా అందాలను ఆరబోసిన ఆ తర్వాత మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకోనే విషయంలో కూడా ఆమె చాలా వరకు వెనకబడిపోయింది. ఇంతకు ఆమె ఎవరు..? ఆమె నటించిన మొదటి సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో విజయాలను అందుకొని దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన తెరకెక్కించిన సినిమాలు కనీస విజయాలను కూడా అందుకోవడం లేదు. ఈయన ఎక్కువ శాతం బోల్డ్ సినిమాలను రూపొందిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఈయన ఆరాధ్య దేవి ప్రధాన పాత్రలో శారీ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన ఆరాధ్య భారీ స్థాయిలో అందాలను ఆరబోసింది. ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాల్లోనే ఈ ముద్దుగుమ్మ తన అందాలతో ఆకట్టుకుంది. ఇక సినిమాలో అందాల డోస్ మరికాస్త ఎక్కువ కావడంతో కుర్ర కారు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇలా మొదటి సినిమాలోని తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమా ద్వారా విజయం దక్కకపోయినా మంచి గుర్తింపు మాత్రం దక్కింది. కానీ ఈ మూవీ తర్వాత ఈమెకు పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలు దక్కడం లేదు అని తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఆరాధ్య మంచి క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ad