సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరించే వాళ్ళు ఎక్కువగా మారిపోయారు . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వార్తలు అదేవిధంగా పిక్స్ సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతూ ఉంటాయో సెకండ్స్ లోనే ఎలా ట్రెండ్ అయిపోతూ ఉంటాయో అందరికీ తెలిసిందే ..  .ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. అందరికీ మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ గా ఉండే అనుపమ పరమేశ్వరన్ . ... చెప్పకుండా పెళ్లి చేసుకుంది అన్న వార్త ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. . .
 

అయితే ఇది టోటల్లీ ఫేక్. ఎప్పుడో గతంలో ఆమె వేరే సినిమా షూటింగ్  సమయంలో తీసుకున్న కొన్ని పిక్స్ ను ఫేక్ ధంబ్ నెయిల్స్  తో కొంతమంది యూట్యూబర్స్  కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ విధంగా అనుపమ పరమేశ్వరణ్  చెప్పకుండా పెళ్లి చేసుకుంది అన్న వార్తలను వైరల్ చేస్తున్నారు . అసలు నిజమేంటంటే అనుపమ పరమేశ్వరణ్ కి ఇంకా పెళ్లి కాలేదు.  . .త్వరలోనే తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరిగిన ఇప్పటివరకు దానికి సంబంధించి ఏ అప్డేట్ కూడా ఇవ్వలేదు .  . ..



అంతేకాదు త్వరలోనే "పరదా" అనే సినిమాతో అభిమానులను పలకరించబోతుంది. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ అనుపమ స్థానం ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉంటుంది అని చెప్పడంలో సందేహమే లేదు  ... ఈ టైంలోనే ఆమెకు పెళ్లి అయిపోయింది అంటూ ఆమె తన బాయ్ ఫ్రెండ్ ని  చెప్పకుండా పెళ్లి చేసుకుంది అంటూ రకరకాల ఫేక్ థంబ్ నెయిల్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో కొంత మంది ఫ్యాన్స్ ఫుల్ షాక్ అయిపోయాద్రు. .  .ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: