ఈ మధ్య కాలంలో సినిమాల హీరోయిన్ల రేంజ్ లోనే యాంకర్స్ కూడా అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులకు హీట్ పెంచుతూ వస్తున్నారు. కొంత మంది ఓ వైపు సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తూనే మరో వైపు యాంకరింగ్ రంగంలో కూడా అత్యంత బిజీ గా కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. యాంకర్ గా , నటిగా రెండు రంగాల్లో కూడా అద్భుతమైన రీతిలో కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారిలో రష్మీ గౌతమ్ ఒకరు. ఈమె మొదట నటిగా కెరియర్ను మొదలు పెట్టింది. కానీ ఈమెకు కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాల ద్వారా మంచి గుర్తింపు దక్కలేదు. దానితో ఈమె ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ అనే కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది.

ఈ షో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ కావడంతో ఈ షో ద్వారా ఈమెకు యాంకర్ గా మంచి గుర్తింపు వచ్చింది. దానితో ఈమెకు వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా యాంకర్ గా కూడా కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఈమె సినిమాల్లో మాత్రమే అందాలను ఆరబోయడం మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో చాలా వరకు ఈ బ్యూటీ కి సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు  వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ టాప్ యాంగిల్ లో తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: