తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీ మణులలో నేహా శెట్టి ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినా వాటి ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అలాంటి సమయం లోనే ఈమె సిద్దు జొన్నలగడ్డ హీరో గా రూపొందిన టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో రాధిక పాత్రలో నటించిన నేహా శట్టి తన నటన తో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఒక్క సారిగా ఈమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చింది. ఈ మూవీ తర్వాత వరుస పెట్టి ఈమెకు సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. 

అందులో భాగంగా ఈమె నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఈమెకు మంచి విజయాలు ఉన్నా కూడా ప్రస్తుతం క్రేజీ సినిమాలలో అవకాశాలు మాత్రం దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఈమె ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది. తాజాగా కూడా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద మరియు నడుము అందాలు అలాగే బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఈ బ్యూటీ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో నేహా శెట్టి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: