‘శంబాల’ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.: హీరోయిన్ అర్చన ఐయ్యర్
వెర్సటైల్ యాక్టర్ ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మించిన చిత్రం ‘శంబాల : ఎ మిస్టిక్ వరల్డ్’. ఈ మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు ‘శంబాల’ నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాయి. ఇక ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ అర్చన ఐయ్యర్ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆమె చెప్పిన సంగతులివే.. మీ నేపథ్యం గురించి చెప్పండి? నేను తెలుగమ్మాయినే. మాది చిత్తూరు జిల్లానే. కానీ విద్యాభ్యాసం అంతా బెంగళూరులోనే జరిగింది. నా మాతృభాష తెలుగే. ‘శంబాల’ ప్రీమియర్లకు వస్తున్న రెస్పాన్స్ గురించి చెప్పండి? ‘శంబాల’కు మంచి స్పందన వస్తోంది. వేసిన ప్రతీ ప్రీమియర్ హౌస్ ఫుల్ అవుతోంది. చాలా చోట్ల ఆడియెన్స్ భయపడిపోతున్నారు. దేవి పాత్ర గురించి చెప్పండి? ‘శంబాల’లో నా పాత్రను ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారు. నేను కనిపించిన ప్రతీ సారి ఆడియెన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆదితో నా కాంబినేషన్ సీన్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే చాలా మంది దర్శకులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ‘శంబాల’ కథను డైరెక్టర్ చెప్పినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? ‘శంబాల’ నెరేషన్ పూర్తిగా వినకుండానే ఓకే చేశాను. ఇందులో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. రొమాంటిక్ పాటలు, స్టెప్పులు వేసే పాత్ర కాదని ముందే చెప్పారు. ఇలాంటి డిఫరెంట్ పాత్ర నా కెరీర్ ఆరంభంలోనే రావడం ఆనందంగా ఉంది. ‘శంబాల’ విషయంలో నిర్మాతల సపోర్ట్ గురించి చెప్పండి? మా నిర్మాతలు మాకెంతో సపోర్ట్ చేశారు. మధ్యలో బడ్జెట్ పెరిగినా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ‘శంబాల’ని గ్రాండ్‌గా నిర్మించారు. మా ఆర్టిస్టులందరినీ ఎంతో బాగా చూసుకున్నారు. వారిచ్చిన సహకారంతోనే అందరం బాగా నటించగలిగాం. ఆది గారితో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి? ఆది గారితో వర్క్ చేయడంతో చాలా విషయాల గురించి తెలుసుకున్నాను. ఆయనెంతో డౌన్ టు ఎర్త్. ఎంతో తక్కువ మాట్లాడతారు. అద్భుతంగా నటిస్తారు. చాలా మంచి వ్యక్తి. ఈ ప్రయాణంలో నాకెంతో అండగా నిలబడ్డారు. ఆయనతో మళ్లీ మళ్లీ నటించాలని అనుకుంటున్నాను. ఆడియెన్స్ అభిరుచి చాలా మారింది కదా? ప్రస్తుతం ఆడియెన్స్ రెగ్యులర్ చిత్రాల్ని చూడటానికి అంతగా ఇష్టపడటం లేదు. కొత్త కంటెంట్ ఉంటేనే, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటేనే ఆడియెన్స్ థియేటర్లకు వస్తున్నారు. కరోనా తరువాత ఆడియెన్స్ అభిరుచి మారిపోయింది. నాకు ఇంత మంచి సినిమా , పాత్ర రావడం ఆనందంగా ఉంది. ‘శంబాల’ ఎలా ఉండబోతోంది? ‘శంబాల’ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ఆ ప్రపంచంలోకి వెళ్తారు. ఇలాంటి చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే ఆ వైబ్, ఆ ఫీలింగ్ వస్తుంది. విజువల్‌గా, సౌండ్ పరంగా చాలా గొప్పగా ఉంటుంది. అన్ని రకాల ఎమోషన్స్‌ను టచ్ చేస్తూ తీసిన ఈ చిత్రం ఈ క్రిస్మస్కి సరైన ఆప్షన్ అని అనుకుంటున్నాను. తదుపరి చిత్రాల గురించి చెప్పండి? ఫ్యూచర్లో ఎలాంటి పాత్రల్ని ఎంచుకోవాలని అనుకుంటున్నారు? ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఫ్యాంటసీ మూవీని చేస్తున్నాం. అది ఓ 500 ఏళ్ల క్రితం జరిగే కథ. చాలా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఎప్పుడూ కూడా నాకు కంఫర్ట్‌గా ఉండే రోల్స్‌ను ఎంచుకుంటాను. స్టోరీకి తగ్గట్టుగా పాత్ర డిమాండ్ చేస్తే రొమాంటిక్ సీన్లను కూడా చేస్తాను. ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనే కోరిక ఉంటుంది. మంచి చిత్రాలను చేయాలని, మంచి కథల్ని చెప్పాలని అనుకుంటున్నాను. సినీ ప్రయాణంలో పేరెంట్స్ సపోర్ట్ గురించి చెప్పండి? నా తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు. మా అమ్మ, అన్న ఎప్పుడూ నాతోనే ఉంటారు. నా పాత్రల ఎంపికలో వారి ప్రాధాన్యం కూడా ఉంటుంది. నా కలలకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పటి వరకు సినిమా చూసిన వారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ గురించి చెప్పండి? ‘శంబాల’ ప్రీమియర్లు చూసిన వారంతా కూడా నా పాత్రని చూసి షాక్ అవుతున్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక నన్ను చూసే దృక్పథం మారిపోతోంది. ఇలాంటి పాత్రలు కెరీర్లో మళ్లీ మళ్లీ రావు. జీవితంలో ఒకేసారి ఇలాంటి పాత్రలు వస్తుంటాయి. నా కెరీర్ ఆరంభంలోనే ‘శంబాల’ లాంటి చిత్రం, దేవి లాంటి పాత్ర రావడం నా అదృష్టం. ‘శంబాల’ గురించి ఫైనల్‌గా చెప్పండి? ‘శంబాల’ చిత్రానికి వస్తున్న ఆదరణ చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ప్రీమియర్లకు వస్తున్న స్పందన చూసి టీం ఫుల్ ఖుషీగా ఉంది. ‘శంబాల’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి:
Pushpa Telugu Movie Review, Rating
పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్
హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: యూట్యూబ్ ని షేక్ చేసిన సాంగ్స్..
ఉత్సాహంగా ఉల్లాసంగా...30 సంవత్సరాల ఆత్మీయ సమ్మేళనం!
నానికి జోడీగా కత్తిలాంటి ఫిగర్.. ఈ డైరెక్టర్ కి గుడి కట్టినా తప్పులేదు బ్రో..?
ప్రభాస్ ని ట్యాగ్ చేస్తూ సందీప్ రెడ్డి షాకింగ్ క్వశ్చన్..డార్లింగ్ హ్యాట్సాఫ్ రిప్లై..!
నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే.. "దానం" వ్యాఖ్యలపై స్పీకర్ రియాక్షన్ ఏంటో.?
"ఆ రోజు ఈ సో కాల్డ్ స్టార్స్ ఎక్కడికిపోయారు..?"..మీడియా ముందే అడిగి కడిగేసిన శివాజీ..!
"ఆ ఇద్దరి హీరోయిన్స్ కోసమే మాట్లాడాను"..సామాన్లు కామెంట్ పై శివాజీ మరో సెన్సేషనల్ స్టేట్మెంట్..!
మేడారం స్వస్తిక్ వివాదం.. మేం అలాగే చేస్తామంటూ షాకిచ్చిన మంత్రి సీతక్క..!
నిరుద్యోగులు ఎగిరిగంతేసే వార్త.. ఏకంగా 22,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?
"శివాజీ ఆడవాళ్ల సామాన్లు కామెంట్"..విశ్వక్ సేన్ షాకింగ్ ఆన్సర్..మళ్లీ పెంట చేశాడుగా..!?
మారుతి రిస్క్ ప్రభాస్ మ్యాజిక్! ‘ది రాజా సాబ్’పై ఫిల్మ్ నగర్ హాట్ టాపిక్ ..!
వామ్మో: ఓటిటి రైట్స్ లో కూడా రికార్డు సృష్టించిన ధురంధర్..!
హాట్ టాపిక్ గా మారిన ‘దండోరా’..ఏకంగా 16 సెన్సార్ కట్స్..!
ఈ ఏడాది రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ కంటే ఎక్కువ జనాభా తలచుకున్న డైరెక్టర్ ఇతడే..!
కాఫీ తాగడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఇవే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
సినిమా హిట్ అవుతుంది అని తెలిసిన రష్మిక "మైసా" సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్..ఎందుకంటే..?
2025 స్టార్ హీరోయిన్ల పోగ్రెస్ రిపోర్ట్: సైలెంట్ కిల్లర్ పాస్..క్రేజీ బ్యూటీ ఫెయిల్..!
ఎక్స్‌క్లూజివ్: బిగ్ బాస్ విన్నర్లు గా నిలిచి వీళ్లు ఏం సాధించారు..? ట్రోఫీ దేనికి ఉపయోగపడ్డింది..?
ఎన్టీఆర్ కి హ్యాండ్ ఇచ్చి బన్నీ దగ్గరకు పరిగెడుతున్న స్టార్ డైరెక్టర్..మ్యూజికల్ చైర్ ఆడుతున్నాడా..?
హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: స్పీకర్లు బద్దలయ్యేలా తమన్ మ్యూజిక్.. ఈ ఏడాది మొత్తం ఆయన హవానే.!
హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: సంగీతంతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్.. ఏకంగా 9 సినిమాలు.!
రష్మిక మైసా గ్లింప్స్ సూపర్.. రౌడీ హీరోకి పోటీ ఇస్తుందా..?
రైస్ కుక్కర్ లో వంట చేయడం వల్ల కలిగే నష్టాలివే.. ఇన్ని సమస్యలు వస్తాయా?
నిమ్మరసం తాగితే ఈ వ్యాధులకు సులువుగా చెక్ పెట్టే అవకాశం.. ఇవి తెలుసా?
ఏపీ: జనసేనలోకి వెళ్లిన వైసీపీ నేత.. ఊహించని పరిస్థితులు..!
కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
ఆర్జీవీ ఇన్స్పిరేషన్ తో విజయాలు సాధించిన ప్రముఖ టాలీవుడ్ దర్శకులు వీళ్ళే!
RIP శివాజీ గారు అంటూ నటి సంచలన పోస్ట్.. అసలేం జరిగిందంటే?
హెరల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: "నవీన్ నూలీ".. టాలీవుడ్ లో ఈ పేరు చాలా ఏండ్లు యాద్ ఉంటది..!
లాంగ్ హెయిర్ లుక్‌లో మహేష్ ఫ్యామిలీతో ఫుల్ చిల్!
ఆర్జీవీ బాటలో నడుస్తున్న ప్రముఖ దర్శకులు వీళ్ళే.. రికార్డులు క్రియేట్ చేస్తున్నారుగా!
రేజర్: టైటిల్ గ్లింప్స్ తో భయపెట్టేస్తున్న రవిబాబు.. వీడియో చూశారా ..?
బన్నీ మాస్ ఎనర్జీ ..త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్..మైథలాజికల్ బ్లాస్ట్!
హెరాల్డ్ ఫ్లాష్‌బ్యాక్ 2025: ఆ బిగ్ బ్లాక్‌బస్టర్ సినిమాతో ఈ ఏడాది అందరి దృష్టిని ఆకర్షించిన ఎడిటర్ తమ్మిరాజు..!
హెరల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: లవర్స్ "లిటిల్ హార్ట్స్"ని టచ్ చేసిన సింజిత్ ఎర్రమల్లి ..మ్యూజిక్ తోనే మెంటల్ ఎక్కించేశాడు..!
ఏపీ: వారి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం..రూ.33వేలు కట్టాల్సిన పనిలేదు..?
వంగవీటి రంగా వర్ధంతి.. వైజాగ్‌లో 'నాడు - నేడు' హంగామా! 37 ఏళ్లయినా తగ్గని ఆ 'మాస్' క్రేజ్!
వేణు స్వామి పూజల పై.. నటి ప్రగతి కౌంటర్..!
హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025 : క్వాలిటీ మ్యూజిక్ తో అదరగొడుతున్న దేవిశ్రీ!
ఇంటర్వ్యూ : ఆది సాయి కుమార్ - ‘శంబాల’ను థియేటర్లో చూస్తేనే ఎంజాయ్ ..!
10వేల కోట్లతో పూర్తయ్యే పోలవరం ప్రాజెక్టు.. కట్ చేస్తే 62 వేల కోట్లు..!
సౌదీ అరేబియాలో 'మాస్' మార్పులు: షేక్‌ల రాజ్యంలో విప్లవం.. విజన్ 2030 వెనుక అసలు కథ ఇదే!
కేసీఆర్ మెడకు చుట్టుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు.. కీలక ఆధారాలు.?
పాకిస్తాన్లో ' ధురంధర్ ' ను దొంగచాటుగా ఇంతమంది చూశారా..?
విజయ్ ' జన నాయగన్ ' బాలీవుడ్ టైటిల్ ఇదే.. నార్త్ డిస్ట్రిబ్యూటర్ ఫిక్స్ ..!
వేప చెట్లకు సోకుతున్న 'డైబ్యాక్' తెగులు.. పచ్చని చెట్లు మోడువారే ప్రమాదం! తెలంగాణలో 'మాస్' అలెర్ట్!
హెరల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: ఆ ఒక్కే ఒక్క పాటతో ఇండస్ట్రీకి మత్తెక్కించిన కీరవాణి..ప్రతి ఒక్కరి ప్లే లిస్ట్ లో ఉండే సాంగ్..!
హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: ఆ సినిమాల పాటలతో అదరగొట్టిన భీమ్స్!
విజయ్ జన నాయకుడికి టాలీవుడ్లో దండం పెట్టేస్తున్నారా.. ?
హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: ఒక్క పాటతో మ్యాజిక్ చేసిన సాయి అభ్యంకర్.. టాలెంట్ కు ఫిదా!
ఇమ్రాన్ ఖాన్ 'మాస్' పోరాటం: 17 ఏళ్ల జైలు శిక్షపై నిప్పులు.. పాకిస్థాన్‌లో 'ఆసిమ్ లా' అరాచకం!
రష్మిక నే కాదు ఫిబ్రవరీ లో ఆ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోబోతుంది..ఫ్యాన్స్ కి డబుల్ గుడ్ న్యూస్..!?
ఛండాలానికే ఛండాలం ఇది..ఫోన్ మోజులో రెండేళ్లుగా రూమ్ లోనే గబ్బు పనులు..!
ఏపీ: పార్టీ మార్పుపై.. ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేసిన వైసిపి మహిళా ఎంపీ..!
ఏపీ సర్కార్ 'మాస్' ఆపరేషన్: అనర్హులకు ఇక నో ఛాన్స్.. సమగ్ర కుటుంబ సర్వేతో రంగంలోకి కూటమి!
ఇక పై ఏ సినిమా నుంచి చిన్న సీన్ కూడా లీక్ అవ్వదు..మూవీ మేకర్స్ సెన్సేషనల్ డెసీషన్..!?
ఆ తప్పు వల్లే దారుణంగా నష్టపోతున్న బాలకృష్ణ.. ఇబ్బందులు తప్పవా?
తెలుగు బిగ్‌బాస్ విజేతలకు ఎందుకీ ఖర్మ.. ఏంటి ఈ బ్యాడ్ సెంటిమెంట్..?
జగనన్న 'మాస్' కౌంటర్: గణాంకాలతో కూటమి సర్కార్‌కు చెక్.. 'సత్యమేవ జయతే' అంటూ ట్వీట్ వార్!
పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్..?
మున్సిపల్ వార్: కాంగ్రెస్ వర్సెస్ టౌన్ ఓటర్లు.. రేవంత్ రెడ్డి పక్కా 'మాస్' స్కెచ్!
ఏపీ డెవలప్ లో జగన్ ముద్ర చెరగనిది.. ఇదే సజీవ సాక్ష్యం.!
శంబాలాకు ఏంటి ఈ క్రేజ్.. ప్రీమియర్స్‌తోనే దుమ్ము దులిపేస్తోందిగా... !
ఇదేం విచిత్రం జగన్ ను ఫాలో అవుతున్న చంద్రన్న..!
' రాజా సాబ్ ' సెన్సార్ కంప్లీట్.. ప్రభాస్ మ్యాజిక్ ఎన్ని నిమిషాలంటే..!
NBK111 పై స్టార్ రైటర్ ఎలివేషన్.. ఫ్యీజులు ఎగిరేలా పూనకాలు రెడీ..?
ఈ ఏడాది సోషల్ మీడియాని ఊపేసిన టాప్ 3 పాటలు ఇవే.. అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్..!
లేడీస్‌పై శివాజీ కామెంట్స్... ఈ టాలీవుడ్ లేడీస్ ఫైర్ మామూలుగా లేదే...!
వైసీపీకి పవన్ వార్నింగ్.. దారికొస్తుందా.. ?
శివాజీ అంటే విష్ణు కి ఎంతో ప్రేమో.. సామాన్లు కామెంట్ పై ఎలా కవర్ చేశారో చూడండి..!
ఓరి దేవుడోయ్..సైలెంట్ గా అలాంటి పని చేస్తున్న సాయి పల్లవి..అభిమానులు తట్టుకోగలరా..?
ఆ ప్రాజక్టుతో గిరిజనుల గుండెల్లో నిలిచిపోయేలా రేవంత్ మార్క్?
ఆ విషయంలో కేసీఆర్, రేవంత్‌ను ఫాలో అవుతున్న చంద్రబాబు?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీశ్‌కు నోటీసులిస్తే ఏం జరుగుతుంది?
రేవంత్ సర్కారు అడిగింది.. మోడీ సర్కారు కరుణిస్తుందా?
ఇక ఊరుకోను.. గట్టి వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి?
కేసీఆర్‌కు కాళేశ్వరం అంటే ప్రేమ ఎందుకు.. పాలమూరు అంటే కోపమెందుకు?
నోటి దూల..“నాదే తప్పు.. నన్ను క్షమించండి”..సెన్సేషనల్ వీడియో రిలీజ్ చేసిన శివాజీ..!
డ్రాగన్ సినిమాతో తారక్ ప్రూవ్ చేసుకుంటారా.. ఆ విమర్శలకు చెక్ పెడతారా?
అన్నమయ్య మూవీ కోసం సుమన్ ఇంత కష్టపడ్డారా.. ఈ విషయాలు తెలుసా?
రణపాల మొక్క ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలివే.. ఈ విషయాలు మీకు తెలుసా?
మూత్రం ఆపుకోవడం వల్ల కలిగే నష్టాలు ఇవే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
అఖండ2 మూవీ కలెక్షన్ల లెక్కలివే.. ఏకంగా అన్ని కోట్లు సాధించిందా?
ఆ విషయంలో రఘురామకు అస్సలు తగ్గనంటున్నారే... !
గ్లామర్ షో లేకుండానే వైరల్ – భాగ్యశ్రీ పింక్ లుక్ సోషల్ మీడియా షేక్..!
ఎరుపు రంగు లెహంగాలో హాట్ లుక్స్ తో.. మంట పుట్టిస్తున్న బుల్లితెర నటి...!
45 ఏళ్ల తర్వాత కూడా అదే క్రేజ్ –ఎన్టీఆర్ కెరియర్ లో సెన్సేషనల్ మూవీ...!
శివాజీ కి కరెక్ట్ మొగుడు ఈ అనసూయానే..ఏం రిప్లై ఇచ్చింది బాసూ..వేరే లెవల్!?
ది రాజాసాబ్ మూవీ సెన్సార్ పూర్తయిందా.. సినిమాకు అవే హైలైట్ కానున్నాయా?
సమంత ఈజ్ బ్యాక్..భర్త తో రొమాంటిక్ గా అలాంటి పని..చూసేకొద్ది చూడాలి అనిపిస్తున్న వీడియో..!
‘ఇస్మార్ట్’ బ్యూటీ నుంచి యోధురాలిగా నభా నటేష్ కెరీర్ టర్నింగ్ పాయింట్?
మళ్లీ క్రైమ్ థ్రిల్లర్ బాటలో రవి బాబు – కొత్త పోస్టర్ వైరల్..!
"మరి నువ్వు కూడా విప్పేయ్"..శివాజీ లేడీస్ డ్రెస్ మాటలకి చిన్మయి పులుసు కారిపోయేలా హాట్ రిప్లై..!
చికెన్ ధమ్ బిర్యానీ వర్సెస్ బోన్ లెస్ చికెన్ బిర్యానీ.. ఏది బెస్ట్.. ఈ విషయాలు తెలుసా?
గుండె దడ సమస్యతో బాధ పడుతున్నారా... ఈ ప్రాబ్లంకు చెక్ పెట్టే చిట్కాలివే!
విజయ్ కి అలాంటి రిప్లై ఇచ్చిన రష్మిక..బూతులు తిడుతున్న జనాలు..ఎందుకంటే..?
జీడిపప్పు తినడం వల్ల కలిగే నష్టాలివే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
డిజిటల్ ప్రపంచంలో పిల్లల రక్షణ: పేరెంట్స్ పట్టించుకోకపోతే చాలా నష్టపోతారు..!
కుర్రాళ్లను .. టెంప్ట్ చేసే చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్...!
ఆ సమయంలో చాలా బాధపడేవాడిని.. ఆది సాయికుమార్ కామెంట్స్ వైరల్!
హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: నక్క తోక తొక్కిన శ్రీనిధి శెట్టి.. ఒకే ఏడాదిలో రెండు హిట్స్.!
హెరల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: ఈ ఏడాది పూజా హెగ్డే పరువు నిలబెట్టిన సినిమా ఇదే.. దేవుడు కరుణించాడు..!
వారణాసి కోసం ఆ విద్య నేర్చుకున్న మహేష్ బాబు.. ట్రైనర్ చెప్పిన విషయాలివే!
హెరల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: ఫ్లాప్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన కీర్తి సురేష్..చేసిన అన్ని సినిమాలు ఫట్..!
జగన్ రప్పా రప్పా బ్యానర్లు వేస్తే మీ షాపు సీజ్ అయినట్టే... !
హెరల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: ఒక్క సినిమా హిట్ కొట్టకుండానే ఈ ఏడాది కుర్రాళ్లని అల్లాడించేసిన బ్యూటీ ఈమె..!
"చిన్న క్షణం.. పెద్ద వివాదం".. పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్న వీడియో ఇది..!
17వ రోజు కూడా ఆగని దూరందర్ మాస్ బీభత్సం.. మొత్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..?
బీ12 లోపంతో బాధ పడేవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. ఈ విషయాలు తెలుసా?
పీరియడ్స్ సమయంలో గుడ్లు తింటే కలిగే లాభాలివే.. ఈ విషయాలు తెలుసా?
ఆ సినిమా రిజల్ట్ పై ఆధారపడిన ఆ హాట్ బ్యూటీ కెరియర్.. ఈసారైనా హిట్టు దక్కేనా..?
`ఆ తెలంగాణ స్పెషల్.. ఇక ఇప్పుడు ఏపీలో కూడా?
ది రాజా సాబ్ సెన్సార్ కంప్లీట్.. ఈ రిపోర్ట్ అస్సలు ఊహించిఉండరు..?
హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: ఘాటితో బొక్క బోర్లాపడ్డ అనుష్క.. సినిమా డిజాస్టర్ కి కారణం అదేనా.?
భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉన్న దేశాలు ఇవే..!
2029లో ప్రధానిగా చంద్రబాబు లేదా లోకేష్.. రాయిటర్స్ సంచలన కథనం?
రీ రిలీజ్లో "పడియప్ప"కి వచ్చిన కలెక్షన్స్ ఇవే.. సూపర్ రికార్డు కొట్టేసిందిగా..?
హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: రష్మిక,శ్రీలీల కాదు..ఈ ఏడాది మొత్తం ఈ హీరోయిన్ దే హవా.!"
అదే జరిగితే హైదరాబాద్ పై రేవంత్ గెలుపు తధ్యం.!
ఈనెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ.. కేసీఆర్, రేవంత్..రచ్చరచ్చేనా?
' మన శంకర వర ప్రసాద్ గారు ' ఓవర్సీస్ డీల్ క్లోజ్.. చిరు టార్గెట్ ఎన్ని కోట్లంటే..!
క్రిస్టియన్లకు భారీగా చంద్రబాబు వరాలు.. మరి వైసీపీ నుంచి మారతారా?
కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లరా.. రేవంత్‌రెడ్డికి దొరికిపోతారా...?
దేవుళ్లలో ఆంధ్రా, తెలంగాణ వద్దంటున్న పవన్ కల్యాణ్?
ఆ విషయంలో ఒక్కటవుతోన్న కేసీఆర్ - జగన్... ?
పవన్.. తారక్ ఫోటోలను అక్కడ నుండి తీసేయరా..?
కూటమిలో సర్దుకుపోవాల్సిందే.. తేల్చిచెప్పిన పవన్?
టాలీవుడ్ స్టార్ హీరోలకు వార్నింగ్.. బిగ్ షాక్ ఇచ్చిన 2025 ..!
విశేష వార్తలతో ముగింపు పలుకుతున్న 2025 !
హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025 : మూడు ఫ్లాపులను ఖాతాలో వేసుకున్న శ్రీలీల.. టైమ్ బాలేదంటూ?
బంగ్లాదేశ్‌లో రెచ్చిపోతున్న మూకలు.. ఇండియాకు సవాలేనా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ప్లాపేనా..?
ఆంధ్రాలో సినిమా టికెట్ ధరలపై కీలక నిర్ణయం..?
ప్రభాస్,బన్నీ,చరణ్ కాదు..ఈ ఏడాది జనాలు ఎక్కువుగా మాట్లాడుకున్న హీరో ఇతడే..!
హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ 2025: అదరగొట్టిన రష్మిక.. ఈ ఏడాది ఇన్ని హిట్లు సాధించారా?
విజయ్ దేవరకొండ కెరీర్లో బిగ్ మాస్ టర్నింగ్ పాయింట్? ‘రౌడీ జనార్దన్’
గ్లామర్ కాదు.. గుండెల్ని తాకే కథ.. తెలంగాణ మట్టి వాసనతో రాబోతున్న చిత్రం..!
లేడీ పవర్ స్టార్‌కు లెజెండరీ పాత్ర..? సాయి పల్లవి బయోపిక్ హాట్ టాక్!
తెలుగు స్టార్ హీరో భార్యతో అలా..ఇంటర్నెట్ ని ఊపేస్తున్న కీర్తి సురేష్ (వీడియో)..!
విజయ్ దేవరకొండ రౌడీ జనార్థన్ రిలీజ్ డేట్ లాక్ ...!
నారి నారి నడుమ మురారి పొట్టపగిలే నవ్వులు.. 14 జనవరి 5:49 ఫస్ట్ షో
మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా ఫ్యీజులు ఎగిరి పోయే న్యూస్.. డైరెక్టర్ ఫిక్స్..!
సంక్రాంతి సినిమాలు: హాట్ టాపిక్‌గా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టికెట్ రేట్లు.. !
జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు హంగామ ఓవర్ యాక్షన్.. ఫుల్ గా రెచ్చిపోయిన వైసీపీ నాయకులు..!
పోయి పోయి ప్రభాస్ తో పోటీ పడుతున్నావ్ ఏంటి బాసూ..? శివకార్తికేయన్ బిగ్ రిస్క్ చేస్తున్నాడే..!?
దమ్మున్న సెన్సేషనల్ డైరెక్టర్ తో నాగ చైతన్య.. అక్కినేని హీరోకి 1000కోట్లు హిట్ పడిపోయిన్నట్లే..!?
"ఆడవాళ్ళు సామాన్లు కనిపించేలా డ్రెసులు ఎందుకు వేసుకుంటున్నారు..?"..హీట్ పెంచేస్తున్న శివాజీ మాటలు..!
Empowering 140+ Indians within and abroad with entertainment, infotainment, credible, independent, issue based journalism oriented latest updates on politics, movies.
India Herald Group of Publishers P LIMITED is MediaTech division of prestigious Kotii Group of Technological Ventures R&D P LIMITED, Which is core purposed to be empowering 760+ crore people across 230+ countries of this wonderful world.
India Herald Group of Publishers P LIMITED is New Generation Online Media Group, which brings wealthy knowledge of information from PRINT media and Candid yet Fluid presentation from electronic media together into digital media space for our users.
With the help of dedicated journalists team of about 450+ years experience; India Herald Group of Publishers Private LIMITED is the first and only true digital online publishing media groups to have such a dedicated team. Dream of empowering over 1300 million Indians across the world to stay connected with their mother land [from Web, Phone, Tablet and other Smart devices] multiplies India Herald Group of Publishers Private LIMITED team energy to bring the best into all our media initiatives such as https://www.indiaherald.com