త్రిష విజయ్ ల ఎఫైర్ వార్తలు ప్రస్తుతం కోలీవుడ్ మీడియాని ఎంతలా కుదిపేస్తున్నాయో చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా విజయ్ కి ఎప్పుడైతే విడాకులు ఇస్తున్నట్టు సంగీత ప్రకటించిందో ఆ సమయం నుండి త్రిష పేరు వైరల్ గా మారుతుంది. త్రిష వల్ల సంగీత విజయయ్ లు విడాకులు తీసుకుంటున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా త్రిష గురించి సంచలన ఆరోపణలు చేసింది సింగర్ సుచిత్ర.. సింగర్ సుచిత్ర ఓ ఇంటర్వ్యూలో త్రిష గురించి మాట్లాడుతూ..త్రిషకి విజయ్ కాదు ఉదయనిధి స్టాలిన్ అంటే ఇష్టం.. విజయ్ త్రిషని పిచ్చిగా ప్రేమిస్తున్నాడు కావచ్చు.

 కానీ త్రిషకి మాత్రం ఉదయనిధి స్టాలిన్ అంటేనే ఇష్టం. ఆయన్నే లవ్ చేస్తుంది.. అంతేకాదు బిజినెస్ మాన్ వరుణ్ మణియన్ తో త్రిష పెళ్లి ఆగిపోవడానికి ప్రధాన కారణం కూడా ఉదయనిధి స్టాలినే.. త్రిష పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఉదయనిధి స్టాలిన్ ఆ పెళ్లిని చెడగొట్టారు.. ఇక త్రిషకి అబ్బాయిల్లో ఉదయనిధి స్టాలిన్ అమ్మాయిల్లో రమ్యకృష్ణ అంటే చాలా ఇష్టం. త్రిష ఓ బై సెక్సువల్ .. ఇక ధనుష్ పేరుని త్రిష వాడుకోవడం కేవలం స్వార్థం కోసం మాత్రమే. అలాగే త్రిష ఎప్పటికీ ఎవరిని పెళ్లి చేసుకోదు. 
ఇలాంటి బంధాలకు అతీతమైన ప్రేమను కోరుకుంటుంది అంటూ త్రిషపై సంచలన ఆరోపణలు చేసింది సింగర్ సుచిత్ర.అయితే సుచిత్ర చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు త్రిష క్లారిటీ ఇవ్వలేదు.కానీ సింగర్ సుచిత్ర కి మతిస్థిమితం సరిగ్గా లేదని, అందుకే అందర్నీ టార్గెట్ చేస్తూ ఇలా మాట్లాడుతుందని ఇప్పటికే ఆమె భర్త ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి మనకు తెలిసిందే.అంతే కాదు సింగర్ సుచిత్ర గతంలో తన భర్త కార్తీక్ తో పాటు ధనుష్, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ వంటి వారిపై కూడా సంచలన ఆరోపణలు చేసింది.అంతే కాదు తన భర్త కార్తీక్ గే అంటూ కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: