అప్పటినుంచి త్రిష తన సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక పోస్టులను షేర్ చేస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా త్రిష తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అదేమిటంటే ప్రేమ ఒక్కటే సర్వస్వం కాదు.. అయితే ప్రేమ లేని ప్రతి అంశం అర్ధరహితమే అంటూ ఒక కొటేషన్ ని రాసుకొచ్చింది. అయితే ఈ విషయం తనకు విజయ్ కి మధ్య ఉండే బంధం గురించి ఏదైనా చెప్పాలని ట్రై చేస్తోందో అటు పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సంగీత విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లిన తర్వాత భర్తకు ఒక నటితో సంబంధం ఉందని చెప్పడం పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. దీంతో త్రిష, విజయ్ మధ్య సంబంధం ఉందని చాలామంది రాజకీయ నాయకులు కూడా విమర్శలు చేశారు. ఏప్రిల్ 20వ తేదీన ఈ కేసు కోర్టులో విచారణ రాబోతోంది. విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు విజయ్ .త్రిష కూడా అదే బాటలో కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి