ఇటలీ పరిసరాల్లో షూటింగ్ చేసుకుంటోంది ఎన్టీఆర్ ‘బాద్షా’. కోన వెంకట్, గోపీ మోహన్ కూడా తన స్నేహితుడు, దర్శకుడు శ్రీను వైట్లకు తోడుగా వెళ్ళారు. ప్రస్తుతం బాద్షా టీమ్ మొత్తం మిలాన్ లో ఉంది. అక్కడ షూటింగ్ జరుపుకుంటున్న తొలి తెలుగు చిత్రం ఇదేనట. ఎన్టీఆర్, కాజల్ పై ఈమధ్య ఓ ఫాటను చిత్రించారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. మిలాన్ చాలా అందంగా ఉందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి