లీడర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన బెంగాలీ భామ రిచా గంగోపాధ్యాయ. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రిచా తరువాత రవితేజతో మిరపకాయ్ చిత్రంలో నటించి హిట్ కొట్టింది. అయినా ఈ ముద్దగుమ్మకు అవకాశాలు పెద్దగా లేదు. దీంతో కోలీవుడ్ కు వెళ్శినా అక్కడా ఇదే పరిస్థితి. కాగా, మళ్ళీ రవితేజతో రిచా నటిస్తుంది. ఇద్దరూ కలిసి ‘సార్ వస్తారు’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పాటల చిత్రీకరణ షూటింగ్ లో ఉంది. ఈ సినిమా పై రిచా చాలా నమ్మకంగా ఉంది. రవితేజతో రెండవ సారి కలిసి నటిస్తున్న ఈ సినిమా మళ్ళీ తనకు హిట్ ఇస్తుందని రిచా ధీమాగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: