ఆగష్టు 9న మహేష్ బాబు జన్మదినం అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ నటిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ప్రత్యేక పోస్టర్స్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మహేష్ లుక్స్ అందర్నీ అకట్టుకుంటున్నాయి. మహేష్ కు వయసుతో పాటు అందం కూడా పెరుగుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ‘సీతమ్మ వాకిట్లో..’పై అంచనాలను ఇంకా పెంచుతున్నాయి.  దిల్ రాజు నిర్మిస్తున్న సీతమ్మ వాకిట్లో..  చిత్రంలో మహేష్ కు అన్నయ్యగా వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: