మలయాళ సినిమా రంగంలో హీరో మోహన్ లాల్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో హీరో మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ ఒక సందర్భంలో కలుసుకున్న చిత్రం. వీరితో పాటు మోహన్ బాబు కుమారుడు, యువ హీరో ముంచు విష్ణు కూడా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: