అమెరికాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఉత్తర కరోలినాలో ఐటీ ఇంజనీర్ గా పని చేస్తున్న కర్ణాటక బీదర్ కి చెందిన  శివాజీవార దేశ్‌ముఖ్‌ , అతని రెండేళ్ళ కూతురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వివరాలలోకి వెళ్తే.

 Related image

బీదర్ జిల్లా తాలూకా కొంగళ్లికి చెందిన ముఖేశ్‌ అమెరికాలోని ఉత్తర కరోలినాలో ఐటీ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు ముఖేశ్‌ కర్ణాటక నుంచీ కొన్నేళ్ళ క్రితమే అమెరికాలో ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడ్డాడు. అతడికి భార్య, ఒక పాప ఉన్నారు. నిన్నటి రోజున తన భార్య మౌనిక , కూతురు దివిజ లతో కలిసి కారులో వెళ్తుండగా కారు అదుపు తప్పి ట్రాక్ ని డీ కొట్టింది.

 Image result for karnataka-techie-and-his-daughter-killed-america-road-accident

ఈ సమయంలో కారును ముఖేష్ నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందగా, భార్య మౌనిక పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతదేహాలని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంభ సభ్యులు.


మరింత సమాచారం తెలుసుకోండి: