చైనాలోని చట్టాలే హాంకాంగ్ లో కూడా అమలులో ఉన్నాయి. అయితే ఇక చైనా ఆదిపత్యాన్ని సహించని ఎంతోమంది హాంకాంగ్ ప్రజలు ఉద్యమాలు బాట పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఉద్యమాలు చేసిన వారందరినీ కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టినా ఉదంతం చైనాది. అయితే ఇక ఇప్పుడు మరో సారి చైనా మితిమీరిన ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోతున్న అక్కడ ఎంతో మంది ఉద్యమకారులు గా మారి రోడ్లెక్కి ఉద్యమాలు చేపడుతున్నారూ. చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే హాంగ్ కాంగ్ లో ఊహించని రీతిలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
మొన్నటి వరకు అసలు కరోనా వైరస్ కేసులు లేని ప్రాంతాల లో విపరీతం గా కరోనా వైరస్ కేసులు వెలుగు లోకి వస్తూ ఉండడం గమనార్హం. దీంతో ప్రజలు అందరు భయాందోళనలో మునిగి పోతున్నారు. అయితే చైనాకు వ్యతిరేకం గా జరుగుతున్న ఉద్యమాలను అణచి వేసేందుకు చెల్లా చెదురు చేసేందుకే చైనా చేసిన కుట్ర కరోనా వైరస్ కేసులు పెరిగి పోవడం అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉద్యమ కారులలో భయం పుట్టించడానికి మరో సారి చైనా కరోనా వైరస్ అనే బయో వెపెన్ ఉపయోగించింది అని అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి