భూమి ఆకాశం అనేది దూరంగా చూసినప్పుడు కలిసినట్టు అనిపిస్తూ ఉంటాయి.. కానీ ఎప్పటికీ కలవవు అన్న విషయం తెలిసిందే. అయితే భూమి ఆకాశము అనేది ఎలా అయితే ఎప్పటికీ కలవవో ఇక మనం కూడా  ఎప్పటికీ కలవలేము అంటూ సినిమాల్లో ఎన్నో డైలాగులు కూడా ఉంటాయి. ఈ డైలాగులు విని విని  భూమి ఆకాశం కలవవు అన్న విషయం ప్రతి ఒక్కరికి కాస్త గట్టిగానే అర్థం అయ్యే ఉంటుంది. నిజంగానే  ఎక్కడ ఇలా భూమి ఆకాశం కలిసేందుకు వీలులేదు అంటే మాత్రం ఈ రెండూ కలిసే ఓ చోటు ఉంది అని చెబుతున్నారు పరిశోధకులు. ఏకంగా ఓ చోట భూమి, ఆకాశం కలిసి పోతూ ఉంటాయట. అదేంటి మేం చిన్నప్పుడు నుంచి భూమి, ఆకాశం అనేది కలిసినట్టే ఉంటాయి. కానీ ఎప్పటికీ కలవవు అని పుస్తకాల్లో కూడా విన్నాం. కానీ ఇప్పుడు ఇలా భూమ్మీద భూమి, ఆకాశం కలిసే చోటు కూడా ఉంది అని చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనుకుంటున్నారు కదా. నిజమే భూమి ఆకాశం కలవడం అంటే అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. అయితే ఇక్కడ జియాలజిస్టులు చేసిన ఒక సరికొత్త ప్రయోగంలో ఇది బయటపడింది అన్నది తెలుస్తుంది. భూమి ఎక్కడ అంతమవుతుంది అనే విషయం తెలుసుకోవాలని ఆసక్తి అందరిలో ఉంటుంది.


 ఈ క్రమంలోనే దీనికోసం పరిశోధన చేపట్టగా.. చివరికి జియాలజిస్టులు అటు భూమి, ఆకాశం కలిసే చోటు ఒకటి ఉంది అన్న విషయాన్ని కనుగొన్నారు. ఐరోపాలోని ఓ ప్రదేశంలో భూమి ఆకాశం రెండు కలుస్తాయని జియాలజిస్టులు చెబుతున్నారు. నార్వే లోని ఈ 69 హైవే డెడ్ ఎండ్ కు వెళ్తే సముద్రం కనిపిస్తుంది. ఈ రహదారి భూమి అంచున ఉంది. అయితే ఇక్కడే భూమి ఆకాశం  రెండూ కలుస్తాయి. ఇక్కడకి ఒంటరిగా వెళ్లేందుకు అనుమతి లేదు. అంతేకాదు ఇక్కడ మనుషులు బ్రతకడం కూడా చాలా కష్టమట. ఉత్తరార్థ గోళంలో ఈ ప్రాంతం ఉండడంతో తరచూ ఇక మంచు వర్షం కురుస్తూనే ఉంటుందట ఆ ప్రాంతంలో.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sky