సీఎం కేసీఆర్ తెలంగాణ శాశన సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అలాగే అయన కుటుంబ సభ్యులకు కూడా తమ సానుభూతిని తెలియచేసారు.రామలింగారెడ్డి తో తనకున్న బంధాన్ని వారితో ఉన్న ఆత్మీయతను ఈ సందర్భముగా గుర్తుచేసుకుని బాధను వ్యక్తపరిచారు.