పూజిత, ప్రదీప్ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. నిత్యం ఆమె అతనితో పెళ్లి గురించి మాట్లాడేది. సీతాఫల్‌మండీ ఫ్లైఓవర్ పైకి ప్రదీప్ ని రమ్మని కబురు పెట్టింది పూజిత. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. చివరికి ఆమె ఫ్లైఓవర్ పై నుండి దూకి మరణించింది.