టిడిపి గద్దె దిగి...వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక రాజకీయ వాతావరణం ఎంత హాట్ హాట్ గా మారిపోయిందో తెలిసిందే. సీనియర్ నాయకుడు చంద్రన్న గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో.... పార్టీని మళ్లీ నిలబెట్టేందుకు... ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకు చేయని ప్రయత్నం లేదు.