ఆడవాళ్లపై ఆడవాళ్ళూ రేపులు చేయడమేంటండి అని ఆశ్చర్యానికి గురవకండి.. అవును మీరు విన్నది నిజమే.. ఆడవాళ్లపై ఆడవాళ్లే రేపులు చేస్తున్నారట. అంతేకాకుండా వారి కామకోరికలు తీర్చుకున్నాక వారిని చంపేస్తున్నారట. ఈ వింత ఘటన ఈ మధ్య ప్రజలను కదిలించి వేస్తుంది. మొన్నవరకు మగవాళ్ళు కామాంధుల్లాగా రెచ్చిపోతూ కామకోరికలు తీర్చుకొని చంపేస్తూ వస్తున్నారు. 

 

 

 

ఇప్పుడు ఏకంగా ఆడవాళ్లే ఆడావాళ్లను ఛీ ఛీ వినడానికే ఏదోలా ఉంది కదా అయినా ఇది నిజమే.. వివరాల్లోకి వెళితే.. సౌతాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌లో షాకంగ్ ఘటన వెలుగుచూసింది. లెస్బియన్‌గా మారిన మహిళను టార్గెట్ చేసిన నలుగురు ఆమెను నమ్మించి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఆమెను రేప్ చేసిన వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ఈ దారుణ ఘటన కేప్‌ టౌన్ యాన్యువల్ ప్రైడ్ ఫెస్టివల్‌కి ముందురోజు జరిగింది. 

 

 

 

అయితే ఆమె లెస్బీయన్ వేరే మహిళతో అక్రమ సంబంధం కూడా పెట్టుకుంది. తన స్నేహితుడు దారిలో కలిసి తన రూమ్ కు రావాలని బలవంతం చేసారు.. అలా నలుగురు కలిసి ఆమెపై అతి దారుణంగా రేప్ చేశారు.తెగబడ్డారని కేసు విచారణ జరుపుతున్న పోలీసు అధికారి తెలిపారు. ఆ ఇంటికి వెళ్లాక ఒక వ్యక్తి ఆమె చుట్టూ చేయి వేసి సెక్స్ చేసే మూడ్‌లో ఉన్నానంటూ ఆమెపై అత్యాచారం చేసినట్లు పేర్కొన్నారు. ఆ తరువాత ముగ్గురు వ్యక్తులు ఆమెపై పడి తమ పశువాంఛ తీర్చుకున్నారన్నారు.

 

 

 

ఈ దారుణ ఘటన అర్ధరాత్రి సమయంలో జరగడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆమె తెల్లారే వరకూ వేచి చూసింది. ఉదయాన్నే తనపై గ్యాంగ్ రేప్ జరిగిన విషయాన్ని గర్ల్‌ఫ్రెండ్‌కి చెప్పుకుని భోరుమంది. ఆమె పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆమెను గ్యాంగ్ రేప్‌ చేయడానికి కారణం వింటే నోర్లు వెళ్ళబెట్టాల్సిందే నట.. ఈ విషయం పై పూర్తి వివారాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: